MovieGQ

Appudappudu

Doosukeltha (2013) · Track 1 of 5

Song Details

Lyrics

ఉగ్గు పాల రొజుల్లోనే సిగ్గు శరం వదిలేసాడే నిక్కర్ల ఈడులోనే చొక్కాల గుండీలు వదిలేసాడే చిన్నప్పుడే వీడు సిటపట చిచ్చు బుడ్డే పడ్డైతే చాలిక ధమ ధమ ధమ డైనమైట్ పేలుడే అప్పుడపుడు నేనేమో మంచిగానే ఉంటాను మంచి పనులే చేస్తాను conditions apply అప్పుడపుడు ఓసారి తప్పదంటు అనిపిస్తే తప్పులైనా చేస్తాను conditions apply నేను బ్రేక్స్ లేని గడి రూల్స్ లేని బాడి దిమాగ్ సే ఆడిసత కబడ్డీ say what నేను ఓ కిలాడి say what నేను కారప్పొడి do what చలో కల్నే వెంటాడి దూసుకెళ్తుంటా దున్నుకెళ్తుంటా ఎయ్ conditions conditions apply దూసుకెళ్తుంటా దుమ్మురేపేస్తుంటా ఎయ్ conditions condition apply అప్పుడపుడు నేనేమో మంచిగానే ఉంటాను మంచి పనులే చేస్తాను conditions apply అప్పుడపుడు ఓసారి తప్పదంటు అనిపిస్తే తప్పులైనా చేస్తాను conditions apply చరణం: 1 అరెయ్ లోకమే ఏదోలా తేడా తేడాగా ఉందంటే నేను ఒకడినే పద్ధతిగా ఉండాలా నానమ్మలా సుద్దులు నాకేలా స్వాతి ముత్యంలాగ మేం మెత్తం మెత్తంగా వుంటే చిత్తై పోతాది ఒళ్ళంతా తిప్పలు పడిపోమ లైఫ్ అంతా ఏ ముక్కు సూటిగా ముందుకెళ్తేనే ముక్కు బోర్లా పడతా ఏ చిక్కు లేని ఓ పక్క దారిలో చిక్కు బుక్కు మంత్రా దూసుకెళ్తుంటా దున్నుకెళ్తుంటా ఎయ్ conditions conditions apply దూసుకెళ్తుంటా దుమ్మురేపేస్తుంటా ఎయ్ conditions condition apply చరణం: 2 నా లైఫ్ లో ప్రతి ఫ్రేం ఓ కొంచెం గేం కొంచెం స్కీం అట్టానే గెట్ డవున్ అవుతుంటా ప్రతి గంటా ఓ రీచార్జ్ అవుతుంట మంచి చేసే మనసు ముంచేసే calculations కలబోసే పుట్టా నేనెట్టా నా IQ తో advance అవుతుంటా, అరెయ్ టైట్ రోప్ పై నడుచుకెళ్టం ఓ అందమైన ఆర్ట్ పడిపోనే పట్టుగా ప్రతి అడుగుతో స్పీడ్ పెంచుకుంటూ దూసుకెళ్తుంటా దున్నుకెళ్తుంటా ఎయ్ conditions conditions apply దూసుకెళ్తుంటా దుమ్మురేపేస్తుంటా ఎయ్ conditions condition apply

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Doosukeltha

See All