Song Details
Lyrics
2010 summerలో రేణిగుంట స్టేషన్ platform 2 లో మెరిసిందో అందాల సెన్సేషన్ ఒక లుక్ ఏసా తను చూసేలా టక్కున సరి చేసా క్రాఫ్ సెట్ చేసే తొందరలో ఆ పాపను మిస్ చేసా జుట్టంతా పెక్కుంటు తను ఎక్కడని యమాగ వెతికేసా చలో టెన్షన్ లో పని జరగదని రిలాక్స్ అయి విజిల్ ఏసా చరణం: 1 Hey చిక్కినట్టే చిక్కి పక్కకెళ్ళి పోయా పిల్ల పోతే పోనీ అని నేను ఎక్కవలసిన వెంకటాద్రిని చేరుకున్నా చక చక మని తాపిగా సెటిల్ అయ్యి చూస్టే ఎదురుగ కనులు చెదిరే సుందరి మాటల్లో ఫ్రెండ్ ఐపోతూ మెల్లగా తెమ్నంది నన్ను బిస్లరి కడప స్టేషన్ లో హీరోలా పట్టాన దూకేసా షాపోడి చిల్లరను లెక్కేస్తూ ట్రయినే మిస్ చేసా లగెత్తుకెళ్ళిందే నా లడ్కి అని వెక్కెకి ఏడ్చేసా చలో టెన్షన్ లో పని జరగదని రిలాక్స్ అయి విజిలేసా 2010 సమ్మర్లో కడప రైల్వే స్టేషన్ ట్రైన్ మిస్ అయి ఒంటరి గానే మిగిలా చరణం: 2 పక్కింటామె అనుకున్న టామీ లాగ చుట్టు తిరిగేసా మందు మొత్తం లోపెట్టేసా తిరగలేక పిచ్చోడిని అయిపోయా పక్కింటామె అనుకున్న టామీ లాగ చుట్టు తిరిగేసా మందు మొత్తం లోపెట్టేసా తిరగలేక పిచ్చోడిని అయిపోయా పిల్లది పోయే ట్రైన్ కూడ పోయే ఎర్ర బస్ ఇంక శరణు అని ఫ్రెండ్ పెళ్ళి కదా చేరాం మరి జడ్చర్ల బస్ స్టాండ్ ని ఎగ దమ్మేద్దాం అని చూడగ జేబుల్లో పర్స్ లేదు గా ATM కర్డ్స్ చిల్లరతో సహా గోవిందా కొట్టేసారు గా బేంక్ ఎక్సాం హాల్ టికెట్ దాన్లోనే ఉంది ఆ మాట గుర్తొచ్చి మనసంతా కెవ్వు కెవ్వు అంది ఎదుట ఉన్నో బస్సెక్కాడో అక్కడంతా అంతా వెతికేసాం చలో టెన్షన్ లో పని జరగదని రిలాక్స్ అయి విజిలేసా excuse me అది నీదేనా అని వినిపించిందో వాయిస్ ఎవరని చుస్తే ఎదురుగ్గా కత్తి లాంటి పోరి విత్ మై పర్స్ ఎగిరి గంతేసి smile ఇస్తూ thanks అని చెప్పేసా ఓ గంట గడిపేస్తూ తనతోనే కాఫీ సెట్ చేసా లక్ అంతా పోయిందే అనుకున్నా బోనస్ గెలిచేస ఈ సారి మరి కొంచెం రిలాక్సై బిందాస్ గా విజిలేసా
Lyrics sourced from public databases. May contain errors.