Song Details
Lyrics
పల్లవి: పగడాల దీవిలో.. పరువాల చిలక తోడుగా చేరింది.. పడుచు గోరింక ఓయమ్మ నీ అందం.. వేసింది బంధం నా కళ్ళకు కాళ్ళకూ.. నా కళ్ళకు కాళ్ళకు ముత్యాల కోనలో.. గడుసుగోరింక ఆశగా చూసింది.. చిలకమ్మ వంక ఓరయ్యో నీ చూపే.. వేసింది బంధం నా కళ్ళకు కాళ్ళకూ.. నా కళ్ళకు కాళ్ళకు చరణం: 1 ఎరుపేది మలిసంధ్యలో.. ఓ.. అది దాగింది నీ బుగ్గలో వెలుగేది తొలిపొద్దులో.. ఓ.. అది తెలిసింది నీ రాకలో ఆ..ఎన్నడు చూడనీ..అందాలన్నీ.. ఎన్నడు చూడనీ..అందాలన్నీ.... చూశాను ఈ బొమ్మలో..ఓ..హా.. ముత్యాలకోనలో.. గడుసు గోరింక ఆశగా చూసింది చిలకమ్మ వంక ఓరయ్యో నీ చూపే వేసింది బంధం నా కళ్ళకు కాళ్ళకూ... నా కళ్ళకు కాళ్ళకు చరణం: 2 నీ చిలిపి చిరునవ్వులే..ఏ.. ఊరించే నా వయసునూ ఓ..హో..ఆ సోగ కనురెప్పలే..ఏ..కదిలించే నా కోర్కనూ ఆ.. నీవే నేనై తోడు నీడై.. నీవే నేనై తోడు నీడై నిలవాలి నూరేళ్ళకు.. పగడాల దీవిలో పరువాల చిలక తోడుగా చేరింది పడుచు గోరింక ఓరయ్యో నీ చూపే వేసింది బంధం నా కళ్ళకు కాళ్ళకూ..నా కళ్ళకు కాళ్ళకు ఓయమ్మ నీ అందం వేసింది బంధం నా కళ్ళకు కాళ్ళకూ..నా కళ్ళకు కాళ్ళకు
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Dongalaku Donga
See AllSeethapathi Neeku Chippegathi
S.P. Balasubrahmanyam, G. Anand
Kasi Kasiga Chudakura
S. Janaki
Yevaremannanu
S.P. Balasubrahmanyam
O Yevaremannanu
S. Janaki
Okate Korika Ninnu Cheralani
S.P. Balasubrahmanyam, P. Susheela
Ee Rathiri O Chandamama
P. Susheela
Challani Vennela Kachevela
S.P. Balasubrahmanyam