Song Details
Lyrics
పల్లవి: ఈ రాతిరి ఓ చందమామ ఎట్లాగడిపేది అయ్యోరామ ఈ రాతిరి ఓ చందమామ ఎట్లాగడిపేది అయ్యోరామ చాటుగ నను చేరి అల్లరిపెడుతుంటే నీతో వేగేదెలా ఈ రాతిరి ఓ చందమామ ఎట్లాగడిపేది అయ్యోరామ చరణం: 1 వెన్నెలతో నా ఒళ్ళంతా పెనవేశావు గిలిగింతలతో ఉక్కిరి బిక్కిరి చేసేవు వెన్నెలతో నా ఒళ్ళంతా పెనవేశావు గిలిగింతలతో ఉక్కిరి బిక్కిరి చేసేవు ఎవరైన చూసేరు ఎగతాళి చేసేరు నీతో గడిపేదెలా ఈ రాతిరి ఓ చందమామ ఎట్లాగడిపేది అయ్యోరామ చరణం: 2 నిన్ను చూసి లేత కలవు విరివిసింది తెల్లవార్లు మోటు సరసం తగదండీ నిన్ను చూసి లేత కలవు విరివిసింది తెల్లవార్లు మోటు సరసం తగదండీ ఒకసారి ఔనంటే వదిలేది లేదంటె ఎట్లా తాళేదిరా ఈ రాతిరి ఓ చందమామ ఎట్లాగడిపేది అయ్యోరామ చాటుగ నను చేరి అల్లరిపెడుతుంటే నీతో వేగేదెలా ఈ రాతిరి ఓ చందమామ ఎట్లాగడిపేది అయ్యోరామ
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Dongalaku Donga
See AllSeethapathi Neeku Chippegathi
S.P. Balasubrahmanyam, G. Anand
Kasi Kasiga Chudakura
S. Janaki
Pagadala Dheevilo
S.P. Balasubrahmanyam, P. Susheela
Yevaremannanu
S.P. Balasubrahmanyam
O Yevaremannanu
S. Janaki
Okate Korika Ninnu Cheralani
S.P. Balasubrahmanyam, P. Susheela
Challani Vennela Kachevela
S.P. Balasubrahmanyam