MovieGQ

Okate Korika Ninnu Cheralani

Dongalaku Donga (1977) · Track 6 of 8

Song Details

Lyrics

పల్లవి: ఒకటే కోరిక హా..నిన్ను చేరాలనీ హహా.. ఒడిలో కమ్మగా కరిగిపోవాలనీ హహా..కరిగిపోవాలనీ ఒకటే కోరిక హా..నిన్ను చేరాలనీ హాహా.. ఒడిలో కమ్మగా కరిగిపోవాలనీ హాహా..కరిగిపోవాలనీ హా..హా.. చరణం: 1 నడకతో లేత నడుముతో చెలి మంత్రమే వేసెనూ కురులలో నీలి కనులలో నా హృదయమే చిక్కెనూ నీ చూపులే నను నిలువునా కౌగిలిస్తున్నవీ నా పెదవులే నీ నామము పలవరిస్తున్నవీ హే...కలలోను కనులందూ కదలక నిలిచెను నీ సొగసూ చరణం: 2 చేతికి చేయి తగిలితే గుబులు పుడుతున్నదీ కొత్తగా నా వయసుకు దిగులు వేస్తున్నదీ చెక్కిట ఆ నొక్కులు ఆశ పడుతున్నవీ ఆ ఒంపులు మేని బరువులు నను నిలువనీకున్నవి హా..హహహా... అణువణువు ప్రతి నిమిషం తొందర చేసెను నీకోసం ఒకటే కోరిక హా..నిన్ను చేరాలనీ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Dongalaku Donga

See All