MovieGQ

Yedho Undile

Don (2007) · Track 4 of 6 · 4:14

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

ఏదొ వుంది లే ఏదొ వుంది లే దాస్తువున్న దాగలెనిదెదొ వుందిలే ఏదొ వుంది లే ఏదొ వుంది లే వాలు కళ్ళు మొపలెనిదెదొ వుంది లే నీ తలపుల్లొన ఎదొ వుంది లే నీ చిరునవుల్లొ ఎదొ వుంది లే నీ అలికిడిలొన ఎదొ వుంది ఒరవడిలొన ఎదొ వుంది ఏదొ వుంది లే.... నా మన్మదుడ, ఒ చందురుడ, నా ఇందురుడ.మన్మదుడా... చరణం: 1 తడి తడి పొడి పొడి తపనలలొ తనువుని తడిమిన తొలి దసలొ మనసుని ముదిపాదు మధురిమలొ కులుకుల మెలికల కధకలిలొ కలిపి చూస్తే నీలొ వాడి వెలికి తీస్త నీతి కూడి కరిగిపొన నీతొ ఓడి నీథొ లేడి సిరులతి చెస్తా దాడి కుదిరి చూడు ఈడుజొడి what's the beat style on the world wide yo yo yo నా మన్మధుద|| చరణం: 2 Some thing in ur eyes ok some thing in ur eyes o Some thing in ur eyes ok ఏదొ ఏదొ ఏదొ సిరి సిరి సొగసుల తమకములొ తొలి తొలి వలపుల తికమకలొ తడ పడు ఉరుముల అలజడిలొ కలిమిని ఎరుగని కలయికలొ కురుదులెక కచ్ఛ దారి అడుగు వేసి ఆరి తీరి ఒడికి చేరి ఏరి కోరి జడుపులేక చూస్తే నారి మడతపెట్టి వేసెయ్ గోరి ఉడుకుతొంది బాడి బాడి what's the beat style on the world wide yo yo yo

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Don

See All