MovieGQ

Inthandanga Unnave

Don (2007) · Track 2 of 6 · 4:05

Song Details

Music Director
Lyricist

Lyrics

ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు నాలొ అలజడి రేపిందీ నీ చిరునవ్వు ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు నాలొ అలజడి రేపిందీ నీ చిరునవ్వు నా కన్నులొన నీ రూపం నాకన్నా ఎంతో అపురూపం అనిపించే చిన్నారి ఈ అనుభూతే నాకు తొలిసారి చరణం: 1 నిన్ను చూస్తె నిన్నలేని చలనం నాలోన నాలోన కన్ను మూస్తె నిన్ను కలిసే కలలే ఓ లలన ఎందుకొ నా గుండెలోన ఎదో హైరాన హైరాన ఎంతమంది ఎదుటవున్న వొంటరినౌతున్నా ఈ అల్లరి నీదేనా నను అల్లిన థిల్లాన అనుకున్నాన మరి నాలోన ఈ నమ్మని కమ్మని కథ మొదలౌనని చరణం: 2 మెరుపులాంటి సొగసులెన్నో నన్నే చూస్తున్నా చూస్తున్నా నెనుమాత్రం నిన్ను చూస్తు కలవరపడుతున్నా ఊహలన్ని వాస్తవాలై నీలా మారేనా మారేనా ఊపిరేదో రూపమైతె అది నీవే మైనా అ దైవం ఎదురైన ఈ భావం నిలిచేనా అనుకున్నాన మరి నాలోన ఈ నమ్మని కమ్మని కథ మొదలౌనని

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Don

See All