Song Details
Lyrics
నీకై నేను నాకై నువ్వు వుంటే చాలు కద మనలొ మనము మనకై మనము వుంటే చలు కద అకాశం మనతోడు ఈ నేలే మననీడై నీకై నేను నాకై నువ్వు వుంటే చాలు కద అకాశం మనతోడు ఈ నేలే మననీడై చరణం:1 ప్రాణమున్నది నీకొసం ప్రేమ వున్నది మనకొసం నువ్వు నేనుగ నేనే నువ్వుగ మారిపొయె రొజు ఇది ప్రాణమన్నది వీడిపొయింద మన ప్రేమే మారనిది లొకాలు దాటి మనమూ పయనిద్దమ ఎ ప్రేమ సాక్షిగ జీవిద్దామ చరణం:2 నేను వున్నది నీకొసం నిన్ను చేరమన్నది ఈ క్షణం గుండే గుటిలొ గూడు కట్టిన నెలవంకవు నీవేలే కన్నె గువ్వల తన గుండెలొ కొలువున్నది నీవేలె కాలాలు ఆగిపొని ఒ న ప్రేమ ఈ క్షణమే తీరిపోని నా ఈ జన్మ
Lyrics sourced from public databases. May contain errors.