Song Details
Lyrics
పెళ్ళికి ముందు ఒక్కసారి చూపించావా ప్యారి తేరే పెళ్ళికి ముందు ఒక్కసారి చూపించావా ప్యారి తేరే రేపిచ్చే ఆ పిచ్చేదో చూపించేద్దు ఇవ్వాలే కైపిచ్చే ఆ కిక్కేదో ఎక్కించేద్దు ఇవ్వాలే కౌగిల్లో కాకెంగుల్లో కానీమరి హేయ్ పెళ్ళికి ముందు ఒక్కసారి చూపించనా మేరి ప్యారి పెళ్ళికి ముందు ఒక్కసారి చూపించనా మేరి ప్యారి ఆజన్మం బ్రహ్మచారి బొమ్మ మాదిరి ఔనందాం లేదా ఇంకా ఆకలి ప్రారంభం ఎట్టా అని తేలని మరి ఆపైన తీరుస్తానే తిమ్మిరి తెలిసున్న తీరి తెలపాలి దారి తొలిసిగ్గు జారి నడపాలి స్టోరీ పొమ్మంటే పోతుందా మాటల్తో దింపంగా అంచేతే ఆలోచిస్తా ఉన్నా తగుదిగుదిగు తగుదిగుదిగు తగుదిగుదిగు పెళ్ళికి ముందు ఒక్కసారి చూపించనా మేరి ప్యారి పెళ్ళికి ముందు ఒక్కసారి చూపించనా మేరి ప్యారి కిస్సిచ్చి కిర్రెక్కించి కవ్విస్తానే ఇవ్వాలే కష్టించి కోరిందిచ్చి కరిగిస్తాలే ఇవ్వాలే వయ్యారం వడ్డెక్కిస్తా సరాసరి హేయ్ పెళ్ళికి ముందు ఒక్కసారి చూపించావా ప్యారి తేరే పెళ్ళికి ముందు ఒక్కసారి చూపించావా ప్యారి తేరే ఏమైనా ఇబ్బందొస్తే తిట్టకే మరి నాకైన కొత్తే కాదా కిరికిరి చిత్రంగావున్నా ముందే నీకు నా వర్రి చూద్దాంలే ఏమౌతుందో తదుపరి తలుపేసినాకా వెలుగెందు కింకా కనుచీకటైతే తెలిసేది ఎట్టా వేడెక్కే వేళ్ళంటే కైపెక్కే కళ్లెగా వన్ టు త్రి అంటూ దూకే ఇంకా తకదిగు తకదిగు తకదిగు తకదిగు తకదిగు తకదిగు తోం పెళ్ళికి ముందు ఒక్కసారి చూపించావా ప్యారి తేరే పెళ్ళికి ముందు ఒక్కసారి చూపించనా మేరి ప్యారి రేపిచ్చే ఆ పిచ్చేదో చూపించేద్దు ఇవ్వాలే కష్టించి కోరిందిచ్చి కరిగిస్తాలే ఇవ్వాలే కౌగిల్లో కాకెంగుల్లో కానీమరి హేయ్ పెళ్ళికి ముందు ఒక్కసారి చూపించావా ప్యారి తేరే పెళ్ళికి ముందు ఒక్కసారి చూపించనా మేరి ప్యారి
Lyrics sourced from public databases. May contain errors.