Song Details
Lyrics
కొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్య కొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్య తడిసోకు దప్పడం తళుకెంతో నిబ్బరం అదిమేస్తే అప్పడం తిరగట్లో తిప్పడం కసిగా కొసలే కొరికేస్తా కొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్య కొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్య బుడమేటి ఈతల్లో పడిలేచే సోకుల్లో చిలిపి జలగవి ఒక చిన్న బుడగవి నీ ఎండ మావుల్లో నా గుండె బావుల్లో బొచ్చె పరిగెవి ఒక పిచ్చి నురగవి నిన్నే సాదిస్తా నా సత్తాలు చూపిస్తా సైరా నా సందెపుడకా నిన్నే కవ్విస్తా నా కౌగిట్లో కట్టేస్తా రావే నా రంభ చిలకా వడ్డీ బురద కన్నే వాగే వరద నాకే సరదా పిల్లా నోరే దురదా పెట్టేవంటే పోజు దులిపేస్తా నీ బూజు హో... కొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్య తస్సాదియ్యా దోబూచి దొబ్బుడాయి పోపోచి బొమ్మిడాయి గిలిగుంటే గిల్లి చూడు ముడితీస్తే మోపురం బిడియాల గోపురం సుడి చుస్తే సుందరం తొడగొట్టే తొందరం పగలే వగలే దులిపేస్తా... కొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్య కొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్య నీలాటి రేవుల్లో నీలాటి చేపల్లో సొగసు తడిసేలే నా పొగరు విడిసెలే కళ్ళెట్టి చూస్తుంటే గాళాలే వేస్తుంటే పులస దొరుకునా మన వరస కుదురునా తోకే జాడించే చెలి కోకిట్టా పారేస్తే ఆరేస్తా తడి తునకా నన్నే ఓడించే పగబట్టించి వేధిస్తే చూపిస్తా కసి నడకా నేనే గడుసు నాకు నువ్వే అలుసు నీకేం తెలుసు కలవని కంట్లో నలుసు అరె ఎక్కిస్తా నా వడ్డు ఎవడొస్తాడో అడ్డు హే... దోబూచి దొబ్బుడాయి పోపోచి బొమ్మిడాయి గిలిగుంటే గిల్లి చూడు అరె కొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్య తడిసోకు దప్పడం తళుకెంతో నిబ్బరం అదిమేస్తే అప్పడం తిరగట్లో తిప్పడం కసిగా కొసలే కొరికేస్తా కొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్య కొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్య కొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్య
Lyrics sourced from public databases. May contain errors.