MovieGQ

Cheli Nadume Andam

Dharma Kshetram (1992) · Track 2 of 6 · 5:07

Lyrics

చెలి నడుమే అందం నడకే నాట్యం మెడలో హారం పడుచా హారం లౌలీ ప్రియా రతిలో రాగం జతలో తాళం ఎదలో బంధం పొద సంబంధం లౌమీ నిను కోరీ సరసాల వర్ణంలో ఒడిచేరే పరువాల పర్వంలో నిను కోరీ సరసాల వర్ణంలో ఒడిచేరే పరువాల పర్వంలో నడుమే అందం నడకే నాట్యం మెడలో హారం పడుచా హారం లౌలీ ప్రియా రతిలో రాగం జతలో తాళం ఎదలో బంధం పొద సంబంధం లౌమీ చూసేనే నా వైపు ఏ చుక్కా చూడని షేపు పూ పొదరిళ్లల్లో పోపు నే పెట్టెయ్యనా మత్తెక్కించే చూపు నా మతిపోగొట్టే ఊపు సెక్సీ సినిమా స్కోపు నే చుట్టేయనా సైడు తగిలే నా కోడె ఈడు రగిలే గాలి తగిలే నా కన్నే మత్తు చెదిరే హోయ్ నీ దివ్య భారాలు దిద్దుకుంటా నా నవ్య తీరాలు చేరేదాకా తీరేదాకా చెలి నడుమే అందం నడకే నాట్యం మెడలో హారం పడుచా హారం లౌలీ ప్రియా రతిలో రాగం జతలో తాళం ఎదలో బంధం పొద సంబంధం లౌమీ నిను కోరీ సరసాల వర్ణంలో ఒడిచేరే పరువాల పర్వంలో నిను కోరీ సరసాల వర్ణంలో ఒడిచేరే పరువాల పర్వంలో నడుమే అందం నడకే నాట్యం మెడలో హారం పడుచా హారం లౌలీ ప్రియా రతిలో రాగం జతలో తాళం ఎదలో బంధం పొద సంబంధం లౌమీ శృంగారంలో ఈనే మధు మందారంలో తేనే వాలెపొద్దుల్లోనె నీ కందించనా పులకించే పూరేకు నే పూజించే నీ సోకు కొట్టేస్తున్న షాక్ నే చుంబించనా పట్టపగలే వెన్నెల్లో తారలెగిరే అరెరరెరరె ముట్టడిస్తే నీ కన్నే బొట్టుకరిగే హే ఓ బాలగోపాల ఒప్పుకుంటా వయ్యారి గంధాలు అంటేదాకా ఆరేదాకా చెలి నడుమే అందం నడకే నాట్యం మెడలో హారం పడుచా హారం లౌలీ ప్రియా రతిలో రాగం జతలో తాళం ఎదలో బంధం పొద సంబంధం లౌమీ నిను కోరీ సరసాల వర్ణంలో ఒడిచేరే పరువాల పర్వంలో నిను కోరీ సరసాల వర్ణంలో ఒడిచేరే పరువాల పర్వంలో నడుమే అందం నడకే నాట్యం మెడలో హారం పడుచా హారం లౌలీ ప్రియా రతిలో రాగం జతలో తాళం ఎదలో బంధం పొద సంబంధం లౌమీ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Dharma Kshetram

See All