MovieGQ

Thokkalo Screenplay

Darshakudu (2017) · Track 3 of 6 · 3:47

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

తొక్కలొ స్క్రీన్ ప్లె నా తాట తీసిందె నా మైండంత చెడగొట్టి మంట పెట్టిందె ఎక్కడొ లోగిక్ ఎ మిస్ అయ్యిందె నా బుర్రలొ కంఫ్యుజన్ మొదలయ్యిందె నాటి సావిత్రి లొ నేటి సమంత వరకు ఉన్న స్టోరి బోడ్ బ్రేక్ ఐందె పాత కాంచనకైనా కొత్త కాజల్ కైనా సేము స్టొరి ఎ బ్రేక్ ఇచ్చిందె దె దె దె ఫస్ట్ సీన్లొ పట్టుకుంటె క్లాసు పీకిందె పాప నెక్స్ట్ సీన్లొ సేవు చేస్తె తాంక్స్ చెప్పిందె అంతలొనె కొత్త సీను క్లాపు కొట్టిందె దీని బుర్రలోన హిచ్చు కాపు ప్లాను ఏతుందె స్క్రిప్టు ఆరనెలేదు ట్రెండు సెట్టరు కాదు పిల్ల కారెచ్తర్ మార్చేసిందె... చిన్న టీసర్ లేదు పోస్టర్ అనుకోలేదు అరె ఇంటర్వెల్లుకె షుభమంటుందె దె దె దె... షోట్ గాపు లోనె పాప తాటు వొస్తదె నెక్స్ట్ ఫ్రేము పెట్టనీక మూడు పాడు చేస్తదె ట్విట్టర్ లోన సవండికి రోలింగు అంటుందె నేను ఆక్షన్ అంటె కట్టు చెప్పినట్టు చూస్తుందె ఉన్న కోల్లను చూస్తె మెంటల్ ఎక్కుతున్నాదె ఇష్క్ ఇరగేద్దాం అనిపిస్తాందె పిల్ల సిగ్గుని చూస్తె ఎన్నొ పెగ్గులకైనా కిక్కు ఎక్కదుగ దిగిపోతాదె...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Darshakudu

See All