MovieGQ

Nee Manasinthena

Darshakudu (2017) · Track 4 of 6 · 3:38

Song Details

Music Director
Lyricist

Lyrics

నీ మనసింతేనా రవ్వంతైనా కరిగేదేనా.... నీ చెలిమింతేనా క్షనమంతేనా ఇది ప్రేమవ్నా... ఎదను కోసి ఇంతగా కదగ మార్చితే ఎలా భదులు లేని ప్రష్నలా మిగిలావు ఏంటిలా... నా ఊహే ఊపిరిగా మారిందా నా గుండెల్లొ చేరి గాయాన్నె చేసిందా ఆది హ్రుదయం కాదు ప్రేమంటూ రాదు తన గురుతే చేదూ... పోనే పోదు నీతోడై ఉండే ఆహ్ గ్నాపకం చీకట్లొ నీడై మిగిలిందిలే... ఒ ఒ ఒ.... ఈ బాదే కన్నీరె మరిచిందా ఎద లోతుల్లో ఉప్పెనలే దాచిందా ఆదర్షకుడై నువ్వు కధ చిత్రించావు బ్రతుకే కల చేసి భలి అయ్యావు నీ గెలుపే ఓడే నీ ప్రేమతొ ఈ చిత్రం నీకే ఇక అంకితం.... ఈ కధ ఇంతేనా కలలోనైనా ముగిసేదేనా... ఈ కధనంలోన మలుపేదైనా... కధ మార్చేనా...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Darshakudu

See All