MovieGQ

Anaganaga Oka Roju

Darshakudu (2017) · Track 5 of 6 · 3:03

Song Details

Lyrics

హై పిల్లలు మీకొక కొత్త కధ చెప్త కొత్త కధ అని చెత్త కధ చెప్పావంటె నీకుంటదీ అబ్భా ముందు వినండ్రా వింటె కద తెలిసేది అనగనగా ఒక రాజు ఆ రాజు బిడ్డలు ఏడుగురు వాల్లంతా కలిసి మెలిసి ఎదొ చేసార్రా ఓల్డ్ స్టోరి మాక్ తెలీదా... అనగనగా ఒక రాజు ఆ రాజు బిడ్డలు ఏడుగురు వాల్లంతా కలిసి మెలిసి వేటకు వెల్లుంటారు హారి పోట్టర్ లాంటివి చెప్తారంకుంటె మీరేంటి అంక్ల్ రాజులు వాల్ల అబ్బాఇలు అబ్బాఇలు అని ఎవరన్నారా అమ్మాఇలు గల్సా... ఇంట్రెస్టింగ్... అమ్మాఇలందరు వేటకి కాదు షాపింకెల్లారు ఈ అమ్మాఇలెప్పుడు ఇంతె షాపింగ్ అని డబ్బులు తగలేస్తారు తమ టేస్టు కు తగ్గిన వరుడ్ని వెతకగ వల్డ్ ఎ తిరిగారు గూగ్ల్ ఫేస్బూక్ ఉండుండవులె పాపం పూర్ పీప్ల్ వరుడంటె అల్లు అర్జునా మిస్టర్ పెల్లి కొడుకులొ సునిల్ ఆ కాదు రా రాజుల కాలం కద వాల్లకి కావల్సిన అబ్బాఇ వీరుడై సూరుడై గుర్రం మీద కత్తి యుధం చేసి వొంద మదిని ఒడించాలని వాల్లకోరిక ఓ మఘదీర అవ్ను రా బుడ్గెట్ లేదు కద గ్రఫిక్స్ లేని మఘదీర ఒక్కొక్కద్ని కాదు షేర్ఖాన్ ఏడుగురిని ఒకేసారి పెల్లిచేస్కుంట... ఇక్కడ ఒక పెల్లాన్నె మానేగ్ చేస్కొలేక పోతున్నాను ఇంక ఏడుగురిని చేస్కుంటె ఇంటికెల్లడు దైరెక్టు అడవికే అమ్మో అడివంటె సిమ్హాలుంటాయ్ కద ఉంచ్లె అరె నో ఫియర్ యార్ అవన్ని గ్రఫిక్సె హ స్టోరి మొత్తం మీరె చెప్పేస్కోండి రా ఇంక నేనెందుకు ఇక్కడ తొక్కలాగ ఏ ఇంకేముంది గ్రాఫిక్స్ లొ సిమ్హానె గెలిచాడు హె నేనంటె నేనని రాజకుమార్తెలు ప్రపోస్ చేసేసారు మరి మఘదీర ఏం చేసాడు గ్రాఫిక్స్ ఉన్నాయ్ గా ఆ గ్రాఫిక్స్ లొ ఆ ఏడుగురిని ఒక్కటిగ చేసేసాడు ఆ అమ్మాఇని పెల్లాడేసి తన కింగ్డం వీల్లిపోయాడు.... హె అనగనగా ఒక రాజు ఆ రాజు బిడ్డలు ఏడుగురు తమ హీరోనె పెల్లాడేసి తమ ఊరెల్లిపోయారు... తననానాన తన నానా...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Darshakudu

See All