Song Details
Lyrics
ఘుమ్ ఘుమ్ యె యొ ఘుమ్ ఘుమ్ యె యొ (4) ఆకాశం కన్నా పైనా నక్షత్రాలుంటాయంటా ఐతే ఎంటంటా నేనే చెప్పేస్తా రాలాలంటా అంటా ఘుమ్ ఘుమ్ యె యొ ఘుమ్ ఘుమ్ యె యొ (6) ఎవదేవా దేవా దేమవుతాదో ఎమవుతాదో ఎమో ఎవడెవడికి ఎవడికి ఎదురవుతాదో ఎదురవుతాదో ఎమో నీదే నీకు ఈడు తోడే నేస్తమనుకుంటే ఆగిపోదు సందడే ఇవ్వాలంతా నవ్వేవాడేలే అది మొనగాడే ఘుమ్ ఘుమ్ యె యొ ఘుమ్ ఘుమ్ యె యొ (4) నిజమవదని కలగనకుండా కలగనకుండా ఉంటే నిదురలో ఆ సంతోషాన్నే మిస్ ఐపోతావ్ అంతే హో తేది మారితే ఎదీ మారదోయ్ నీలా నువ్వు ఉన్నావంటే ఆవారాగా తిరగడం వో అదృష్టం అంతే యె.. ఘుమ్ ఘుమ్ యె యొ ఘుమ్ ఘుమ్ యె యొ (4) ఆకాశం కన్నా పైనా నక్షత్రాలుంటాయంటా ఐతే ఎంటంటా నేనే చెప్పేస్తా రాలాలంటా అంటా
Lyrics sourced from public databases. May contain errors.