Song Details
Lyrics
తాననాననానా... (2) ప్రాణమా ప్రాణమా... అరే సంద్రంలాగా పొంగావే ఈరోజున సిరి వర్షం లాగా కురిశావే ఎద చాటున చూపులతో ఏం చెప్పావే అంతగా ఊపిరితో ముడిపెట్ట్టావే వింతగా చరణం: 1 తాననాననానా... నిన్నా మొన్నా లేని సంతోషాల బాణీ వింటున్నానే మెల్లగా ఈ చోట చిన్నా పెద్దా చేరి చూస్తూ ఉన్నా గానీ ఆగేలాగ లేదిక నీ ఆట దూరాన్ని దూరంగా తోశావే మౌనంగా ప్రాయాలు పులకించు ఈ మలుపులో ప్రాణమా ప్రాణమా... అరే సంద్రంలాగా పొంగావేఈరోజున సిరి వర్షంలాగా కురిశావేఎద చాటున సపమప గమగా... (4) నిదని పదమపా సపమప గమగా... (2) నిదని పదమపా గమపని సాసానిరీ సాసానిరీ నీదా సనీదా సని సాసాని మరి సాసా నిసరి నీద పమ దమారి మరినిరి చరణం: 2 తాననాననానా... గిల్లీక జ్జాలన్నీ మళ్లీ గుర్తొచ్చేలా గడిచాయమ్మా రోజులు హాయి హాయిగా ఎన్నాళ్లైనా గానీ ఎపుడూ గుర్తుండేలా నిలిచాయమ్మా నవ్వులు తియతియ్యగా హో... ఈ జన్మలోనైనా ఏ జన్మలోనైనా తన జంటగా నన్ను నడిపించగా ప్రాణమా ప్రాణమా...ప్రాణమా.... ప్రాణమా ప్రాణమా...అరే సంద్రంలాగా పొంగావే ఈరోజున సిరి వర్షంలాగా కురిశావేఎద చాటున చూపులతో ఏం చెప్పావే అంతగా ఊపిరితో ముడిపెట్ట్టావే వింతగా
Lyrics sourced from public databases. May contain errors.