Song Details
Lyrics
రెప్పలపై రెప్పలపై కాటుక రెప్పలపై చిరు చప్పుడు చెయ్యని ముద్దొకటిస్తున్నా.. చెంపలపై చెంపలపై కెంపుల చెంపలపై మరు ముద్దిమ్మంటూ ముందుకు వస్తున్నా.. నెమ్మది నెమ్మదిగ ఝుం ఝుం ఝుమ్మని తుమ్మెదగా ముచటగా మూడొ ముద్దుకు చోటిమ్మంటున్నా.. తొందర తొందరగా ఇచ్చేదివ్వక తప్పదుగా తియ్యని పెదవుల చిరునామా నీ చెవిలో చెబుతున్నా.. రెప్పలపై రెప్పలపై కాటుక రెప్పలపై చిరు చప్పుడు చెయ్యని ముద్దొకటిస్తున్నా.. చెంపలపై చెంపలపై కెంపుల చెంపలపై మరు ముద్దిమ్మంటూ ముందుకు వస్తున్నా.. జరిగి జరిగీ దరికి జరిగీ కలికి విరహాలు కరగనీ.. కరిగి కరిగీ కలలు మరిగీ తగిన మర్యాద జరగనీ.. సొంపుల రంపంతో నాపై చక్కిలిబొతవె చుక్కల రెక్కల సీతకోకై నోరూరించావే.. పువ్వుల ప్రాయంలో గుప్పున నిప్పులు పోసావే నన్నక్కడ ఇక్కడ చక్కిలి గింతల అల్లరి పెట్టావే.. రెప్పలపై రెప్పలపై కాటుక రెప్పలపై చిరు చప్పుడు చెయ్యని ముద్దొకటిస్తున్నా.. చెంపలపై చెంపలపై కెంపుల చెంపలపై మరు ముద్దిమ్మంటూ ముందుకు వస్తున్నా.. చిలిపి కన్నే నెమలి కన్నై చిగురు తనువంత తడిమిపో.. పులకరింతే మరొక వింతై అనువు అనువంత రగిలిపో.. గోపురమే నువ్వు నీపై పావురమై నేను గుప్పెడు గుండెల ప్రాంగనమంతా నాదని అంటాలే.. గొపికవే నువ్వు నాలో కోరికవే నువ్వూ నీ పున్నమి వెన్నెలనేలె పురుషుడు నేనెలే.. రెప్పలపై రెప్పలపై కాటుక రెప్పలపై చిరు చప్పుడు చెయ్యని ముద్దొకటిస్తున్నా.. చెంపలపై చెంపలపై కెంపుల చెంపలపై మరు ముద్దిమ్మంటూ ముందుకు వస్తున్నా..
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Damarukam
See AllOmkaaram
Venkat Sai
Aruna Dhavala
Karthik
Nesthama Nesthama
Sri Krishna, Harini
Dheemtana
Shankar Mahadevan
Sakkubaai Garam Chai
Suchith Suresan, Mamta Sharma
Laali Laali
Gopika Poornima
Bhoona Bhontaalake
M.L.R. Karthikeyan
Kanyakumari
Jaspreet Jasz, Sunitha Upadrashta
Shiva Shiva Shankara
Shankar Mahadevan