Song Details
Lyrics
లాలీ లాలీ జొలాలీ అంటు లాలీంచాలీ ఈ గాలీ లాలీ లాలీ జొలాలీ వింటు లోకాలన్నీ ఉగాలీ నీతో ఆడాలంటు నేల జారెనంట జాబిల్లి నీలా నవ్వలేనంటు తెల్లవారె చుసెనంట సిరిమల్లి లాలీ లాలీ జొలాలీ అంటు లాలీంచాలీ ఈ గాలీ లాలీ లాలీ జొలాలీ వింటు లోకాలన్నీ ఉగాలీ బోసి పలుకే నువు చిందిస్తూ ఉంటే బొమ్మరిల్లాయె వాకిలీ లేత అడుగే నువు కదిలిస్తూ ఉంటే లేడి పిల్లాయె లోగిలీ నీ చిన్ని పెదవంటికీ పాలనదులెన్నొ యెదలోన పొంగి పొరలీ నిను కన్న బాగ్యానికీ తల్లి తలవంచి మురిసింది ఈ ఆలీ లాలీ లాలీ జొలాలీ అంటు లాలీంచాలీ ఈ గాలీ లాలీ లాలీ జొలాలీ వింటు లోకాలన్నీ ఉగాలీ లాల నీకె నే పోసేటివేలా అబిషేకంలా అనిపించెరా వుగ్గు నీకు నే కలిపేటి వేలా నైవేద్యంలా అది ఉందిరా సిరిమువ్వ కట్టేవేలా మాకు శివ పూజె గురుతొచ్చె మరల మరలా కేరింత కొట్టే వేలా ఇళ్లె కైలాసంల మారె నీవల్లా లాలీ లాలీ జొలాలీ అంటు లాలీంచాలీ ఈ గాలీ లాలీ లాలీ జొలాలీ వింటు లోకాలన్నీ ఉగాలీ
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Damarukam
See AllOmkaaram
Venkat Sai
Aruna Dhavala
Karthik
Nesthama Nesthama
Sri Krishna, Harini
Reppalapai
Hariharan, K.S. Chithra
Dheemtana
Shankar Mahadevan
Sakkubaai Garam Chai
Suchith Suresan, Mamta Sharma
Bhoona Bhontaalake
M.L.R. Karthikeyan
Kanyakumari
Jaspreet Jasz, Sunitha Upadrashta
Shiva Shiva Shankara
Shankar Mahadevan