Song Details
Lyrics
కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువేపమ్మ దారీ.. మీనాకుమారి ఓ మీనాకుమారి నీ కల్లలోనే ఉండాలంటే ఎం చెయ్యాలే నారీ.. వేసవి కన్నా వెచ్చగ నాతో ముచ్చటలాడాలి వెన్నెల కన్నా చల్లగ నాకే కౌగిలినివ్వాలీ చక్కెర కన్నా తీయగ నన్నే ప్రేమించాలీ.. హెయ్ రావే నీ పేరు వెనకే నా పేరు పెడతా మధుబాలా.. హెయ్ రా రా నీ ముద్దు మాటకి నా సోకులిస్తా గోపాలా.. హో నీ మీసం చూసీ మెలి తిరిగెను వయ్యారం అది తాకితె చాలు నిదరే రాని రేయికి జాగారం.. నడుమే నయగారం ఆ నడకే శ్రుంగారం నీ నడుమున నలిగే మడతకు చేస్తా ముద్దుల అబిషేకం.. కల్లతొ నన్నే గారడి చేయకు మదనుడి మరిది వలే.. హెయ్ కల్లే మూసి చల్లగ జారకు పూబంతల్లే.. హెయ్ రావే నీ పేరు వెనకా నా పేరు పెడతా మధుబాలా.. హెయ్ రా రా నీ ముద్దు మాట కి నా సోకులిస్తా గోపాలా.. కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువేపమ్మ దారీ.. మీనాకుమారి ఓ మీనాకుమారి నీ కల్లలోనే ఉండాలంటే ఎం చెయ్యాలే నారీ.. ఓ సూటిగ నీ చూపే నా గుండెను తాకిందీ పేరే తెలియని జ్వరమే ఏదో ఒంటికి సోకిందీ.. నీలో నిప్పుందీ అది నాలో రగిలిందీ ఎదలొకటై తెలవారే వరకూ ఆరను లెమ్మందీ.. ఓ ఉక్కిరిబిక్కిరి చేసే కోరిక ఎరుగను ఇదివరకూ.. ఒంటరి తుంటరి తుమ్మెద లాగ అంటుకుపోకూ.. హెయ్ రావే నీ పేరు వెనకా నా పేరు పెడతా మధుబాలా.. ఓ ఓ రా రా నీ ముద్దు మాట కి నా సోకులిస్తా గోపాలా.. కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువేపమ్మ దారీ.. రాజకుమారా ఓ రాజకుమారా నా గుండెల్లోనే ఉన్నావయ్యో ఎందుకు ఇంకా దారి..
Lyrics sourced from public databases. May contain errors.