Song Details
Lyrics
యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాదా రేయి గడిచెనూ పగలు గడిచెనూ మాధవుండు రాలేదే రాసలీలలా రాజు రానిదే రాగబంధమే లేదే రేయి గడిచెనూ పగలు గడిచెనూ మాధవుండు రాలేదే రాసలీలలా రాజు రానిదే రాగబంధమే లేదే చరణం: 1 యదుకుమారుడే లేని వేళలో వెతలు రగిలెనే రాధ గుండెలో యదుకుమారుడే లేని వేళలో వెతలు రగిలెనే రాధ గుండెలో పాపం రాధా యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాదా
Lyrics sourced from public databases. May contain errors.