Song Details
Lyrics
ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో సాగనీ నా పాట ఎటు సాగునో నీ బాట ఇది కాదా దేవుని ఆట ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో చరణం: 1 మాటాడే నీ కన్నులే నాకవి పున్నమి వెన్నెలే నీ చిరుబోసి నవ్వురా నాకది జాజి పువ్వురా వీధినే పడి వాడిపోవునో దైవ సన్నిధినే చేరునో ఇక ఏమౌనో చరణం: 2 ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో సాగనీ నా పాట ఎటు సాగునో నీ బాట ఇది కాదా దేవుని ఆట ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో
Lyrics sourced from public databases. May contain errors.