Song Details
Lyrics
ప్రేమే పరవశం ప్రతి క్షణం తెలుసున ప్రేమే అను దినం మధు వనం మనసున బుర్ర తినకురో వెంట పడకురో వేళ కాని వేళ ఎంత చెప్పిన రూటు మార్చవ నిది కాకి గోల రాసె కధలలొ మొదలు ఇదె మలుపు ఇదే మూసే కనులలో కలలకు కొలువు ఇదే మరి ప్రేమేనే కద పిచ్చి అందురు గుర్తుచేసుకోర మందు గ్లాసుతో దేవదాసులా మారిపొకు లేరా ఉక్కిరి బిక్కిరి ప్రేమే ,తియని తిమ్మిరి ప్రేమే ఊహల వాకిట ఉయల ప్రేమే ఊపిరి ప్రేమే ప్రేమే ప్రేమే కురవద చిటపట చినుకుల తానే మారదా చివరికి వరదల ప్రేమే కద సుర్యొదయం ఆగేది కాదె ఏ సంబరం ఆ సుర్యుడె కనిపించడె తీరా సాయంకాలం ప్రేమే ఒక మహ భాగ్యం వరం అట ఇక చాల్లె ఆపెయ్యవ ప ప పద మహత్తే తనదేనట పోవోయి నే రానుగా తొణికె హుషారు ప్రేమే, పలికే పెదాలు ప్రేమే ఏదలో ఉగాది ఎగసి పోదది ఇదిగొ ఏ ప్రేమే పోతుందిగా ఒంటరి తనం ప్రేమించినాక ఏదో క్షణం నేహాయిగా ఉన్నానుగా లేదేదాని అవసరం ప్రేమే తెగ రహస్యాలు తెలుపద నాకెం అదె పనా త త తరి తహ తహలు కలగవ ఐన భరించన విరిసే గులబి ప్రేమే నిలిపే పునాది ప్రేమే నిన్నే స్మరించి... నిన్నే వరించు నిజమే ఏ ప్రేమే
Lyrics sourced from public databases. May contain errors.