MovieGQ

Everybody

Chukkallo Chandrudu (2006) · Track 2 of 7

Song Details

Lyrics

మళ్ళి మళ్ళి రాదంట ఈ క్షణం నచ్చినట్టు నువ్వుండరా యవ్వనం అంటెనె ఓ వరం తప్పువొప్పు తేడాలేనేలేదురా చిన్న మాట నీ చెవిన వేయని నిన్ను నువు నమ్ముకుంటె నింగి వంగద విన్న మాటని విప్పి చెప్పని బ్రతుకుతు బ్రతకనిస్తే నువు దేవుడె hey every body lets break this body walk your body with meeee (2) నా లాగె నేనుంటాను నా మది మాటే వింటుంటాను this is the way i am నా తోనె నేనుంటాను నచ్చిన పనినే చెస్తుంటాను i dont give it down నవ్వులు రువ్వుతు నవ్వును పంచుతు నాలుగు రోజులు ఉన్నా చాలు అంతే చాలుర... అందని పండుని పొందాలి అంత ఆనందం అందిన వెంటనే పంచాలి ఎంతో సంతోషం అల్లరి పనులే చెయాలి అప్పుడె ఆరోగ్యం నా సాటి ననంటాను పోటిలోనె ముందుంటాను కెరటం నాకె ఆదర్శం పడిన లేస్తాగా సమరంకే ఆహ్వానం గెలుపే నాదేగా కష్టం ఉంటె కష్టం రాదంట నమ్మిందె చెస్తుంటాను ప్రాణం పెట్టీ సాధిస్తాను hey every body lets break this body walk your body with mee నవ్వులు రువ్వుతు నవ్వును పంచుతు నాలుగు రోజులు ఉన్నా చాలు అంతే చాలుర... o my love i have been taken that ia its all abt givingbut life of me is just a part of livung so i was living living living living livinga mistake done i take in to step ,taken in to step & start ahha walk walk walk walk hey i just walk with love i just wanna have fun.....thats rite...... చిన్న మాట నీ చెవిన వేయని నిన్ను నువు నమ్ముకుంటె నింగి వంగద విన్న మాటని విప్పి చెప్పని బ్రతుకుతు బ్రతకనిస్తే నువు దేవుడె hey every body lets break this body walk your body with mee ఆకాశం నీ సరిహద్దు అవకశాన్ని అసలొదలొద్దు this is the way iam సందేహం ఏది లేదు పోయెటప్పుడు ఏదిరాదు స్వేచ్చగామంచిని పంచుతు నాలుగు రోజులు ఉన్న చాలు జన్మ ధన్యమే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Chukkallo Chandrudu

See All