Song Details
Lyrics
కలనైన...ఇలనైన...నువులేక క్షణమైనా కదలదు కాస్తైన ఈ కాలము దొరికెను వరమల్లె నీ స్నేహము ప్రియ ప్రియ నువ్వే లోకము నాలో సగం జగం మనుసుపడే ఓ స్నేహమా చెప్పవే ప్రేమ సాగరమ.. ఎగసి పడే కెరటానికి తీరమై చేరనా విరహ పడె ఓ గగనమా మేఘమై విడి వెళ్ళకుమా చిలికి పడె ఈ చినుకుని సంధ్రమై దాచన ఈ సమయం నీ ప్రణయం నన్ను ఏదో ఏదో చేసే నీ తరుణం నా హ్రుదయం చెలి నిన్నె నిన్నె కోరే ఇది ఎంతటి అతిసయము ప్రియ ఆసై శ్వాసై ద్యాసై ఊసై ఉంటా ప్రతి క్షణము కలనైన... ఇలనైన... కలిగెనులే సందేహము నేనే నేనే కాదని తెలిసెనులే ఓ సత్యము నాలొ నువు చెరావని... గడవదులే ఏ నిమిషము ఇది ప్రేమోమాయో ఏమో కలవరమై నా కళ్ళలో...ఏవో కొంటె స్వప్నాలలో గ్రహణలె తొలగిస్తు ఆ గగానలె దటొస్త చిరు మబ్బుల మీదుగ పగడపు దేవికి రెక్కల గుర్రం మీదన వచ్చి నీకలలన్ని తీర్చే రాజుని నేనేనంటా కలనైన......ఇలనైన....
Lyrics sourced from public databases. May contain errors.