MovieGQ

Vaaram

Chal Mohan Ranga (2018) · Track 4 of 6

Song Details

Lyrics

first look సోమవారం మాట కలిపె మంగళవారం బుజ్జిగుంది బుధువారం గొడవయ్యింది గురువారం గొడవయ్యింది గురువారం గొడవయ్యింది గురువారం sorry అంది శుక్రవారం cencor cut శనివారం rest లేదు ఆదివారం ప్రేమే ఉంది యేవారం ప్రేమే ఉంది యేవారం ప్రేమే ఉంది యేవారం వారం గాని వారం పేరు యవ్వారం నువ్వు బంగారం తప్పదు సోకుల సత్కారం జాములేని వారం చెయ్యి జాగారం గోద గడియారం మోగెను గుండెల్లొ అలారం నీ రూపం చూస్తె సెగలు నీ కోపం చూస్తె దిగులు నువ్వు అర్దం కాని పజిలు నువ్వేలే నా విసిలూ నీ కల్లల్లోని పొగలు నా గుండెల్లోని రగులు నువ్వు అందని ద్రాక్ష పల్లు నువ్వేలే నా struggulu first look సోమవారం మాట కలిపె మంగళవారం బుజ్జిగుంది బుధువారం గొడవయ్యింది గురువారం దాని మమ్మిలాగ దానిక్కూడ ఉందే ఎంతో పొగరూ అది చూపిస్తుంటె సర్రంటుందీ BP నాదే బ్రదరూ నీ వల్లే తాగే మందుకి నన్నే తిడుతుందీ లివరూ ఇక నీకు నాకు సెట్ అవదంటు చెప్పెను ఊటి వెదరూ వారం గాని వారం పేరు యవ్వారం నువ్వు బంగారం తప్పదు సోకుల సత్కారం జాములేని వారం చెయ్యి జాగారం గోద గడియారం మోగెను గుండెల్లొ అలారం నీ రూపం చూస్తె సెగలు నీ కోపం చూస్తె దిగులు నువ్వు అర్దం కాని పజిలు నువ్వేలే నా విసిలూ నీ కల్లల్లోని పొగలు నా గుండెల్లోని రగులు నువ్వు అందని ద్రాక్ష పల్లు నువ్వేలే నా struggulu

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Chal Mohan Ranga

See All