MovieGQ

Ga Gha Megha

Chal Mohan Ranga (2018) · Track 5 of 6

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

గ ఘ గ ఘ మేఘ కనులే చెప్పె కొత్త సాగా గ ఘ గ ఘ మేఘ నింగే మనకు నేడు పాగా గ ఘ గ ఘ మేఘ అల్లేశావే హాయి తీగ గ ఘ గ ఘ మేఘ పయనం ఇంక ముందుకేగా ఇలాగే ఇలాగే ఇలాగే యెటేపో వెళ్ళాలి అంటూ మనసు లాగే అలాగే అలాగే అలాగే అంటూనే లేదేంటో ఏది ముందులాగే ఇవ్వాళే ఇవ్వాళే ఇవ్వాళే కన్నుల్లో కళల్ని నువ్వు పైకి లాగే సరేలే సరేలే ఘ అన్నానులే మేఘ గ ఘ గ ఘ మేఘ కనులే చెప్పె కొత్త సాగా గ ఘ గ ఘ మేఘ నింగే మనకు నేడు పాగా గ ఘ గ ఘ మేఘ అల్లేశావే హాయి తీగ గ ఘ గ ఘ మేఘ పయనం ఇంక ముందుకేగా Baby everyday I write you love letter I promise I will make your the much better I promise I won't treat you like them others I promise I won't make you think of the rather If you looking at the sky that's up Above the moon and the stars Are the symbols of my love Just call me by my name when you need my my dear And I will be right there to make your problems disappear గమ్మత్తులో ఊగామా తుళ్ళింతలో తేలేమా ఇంతింతలై సంతోషం మాతో సందడి చేసేనా హఠాత్తుగా ఎదలోన హడావిడే పెరిగేనా అమాంతము ఈ చిరునవ్వులకే అర్థం దొరికెనా ఓ ఓ ఓ ముందే మలుపువుందో ఓ ఓ ఓ గ ఘ గ ఘ మేఘ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Chal Mohan Ranga

See All