Pedda Puli
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Videos
Lyrics
- అరె ఇనుకోరా భై
నీకు అమెరికా వీసా వచ్చిన ఈ మంచి గడియలో
చిగరెటు ఆగితో ఆరతిచ్చి
సురపానంతో నీ సోపతికి దావతివ్వాలని
పబ్బతి బట్టినం
జర బద్రంగ ఎల్లి రా బిడ్డో
హే రంగా రంగా రంగా చిందెయ్యీ సామిరంగా
శివమెత్తి సుబ్బరంగ
హే చల్ మోహన్ రంగా
హే రంగా రంగా రంగా చిందెయ్యీ సామిరంగా
శివమెత్తి సుబ్బరంగ
హే చల్ మోహన్ రంగా
అరే పొద్దూగాలే బయలెల్లూ .. బోనం యెత్తీ బయలెల్లూ
గండీ మైసకి మొక్కెల్లూ .. గాలీ మోటారెక్కెల్లూ
నువ్వు పెద్దపులి .. నువ్వు పెద్దపులి ...
నువ్వు పెద్దపులి లెక్క గొడితివిరో .. బెమ్మాండం బద్దలు గొట్టేయ్.రో

హే రంగా చిందెయ్యీ
శివమెత్తు...శివమెత్తు
శివమెత్తు సుబ్బరంగ
చిందెయ్యీ... చిందెయ్యీ..
చిందెయ్యీ.. హే చల్ మోహన్ రంగా
సీటి గొట్టీ బయలెల్లూ .. చత్రీ బట్టీ బయలెల్లూ
దంకా ఇస్తూ దత్తర్లూ .. కమ్మా ఇంచూ డల్లర్లూ
సీటి గొట్టీ బయలెల్లూ .. చత్రీ బట్టీ బయలెల్లూ
దంకా ఇస్తూ దత్తర్లూ .. కమ్మా ఇంచూ డల్లర్లూ
నువ్వు పెద్దపులి .. నువ్వు పెద్దపులి ...
నువ్వు పెద్దపులి వేషం గట్టెయ్.రో
చంపన్న దేశం చుట్టెయ్.రో
నువ్వు పెద్దపులి వేషం గట్టెయ్.రో
చంపన్న దేశం చుట్టెయ్.రో
U.S కులువు నీదైతే .. లడకీలంతా నీవెంటే
అయ్యే నాడూ నీ పెళ్ళే అన్ని నీకూ అత్తిల్లే
U.S కులువు నీదైతే .. లడకీలంతా నీవెంటే
అయ్యే నాడూ నీ పెళ్ళే అన్ని నీకూ అత్తిల్లే
నీకు పెద్ద పులి నీకు పెద్ద పులి
నీకు పెద్ద పులి పట్టం గడతరురో
పిల్ల నీకు పోటి పడతరురో
నీకు పెద్ద పులి పట్టం గడతరురో
పిల్ల నీకు పోటి పడతరురో
నీకు పెద్ద పులి పట్టం గడతరురో
పిల్ల నీకు పోటి పడతరురో
నీకు పెద్ద పులి పట్టం గడతరురో
పిల్ల నీకు పోటి పడతరురో
హే రంగా చిందెయ్యీ
శివమెత్తు...శివమెత్తు
శివమెత్తు సుబ్బరంగ
చిందెయ్యీ... చిందెయ్యీ..
చిందెయ్యీ.. హే చల్ మోహన్ రంగా
- అరె ఇనుకోరా భై
Chal Mohan Ranga
Movie More SongsPedda Puli Keyword Tags
-
-
-