MovieGQ

Sony Cellphone

Chakram (2005) · Track 6 of 6

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

సోని సెల్‌ఫోన్ పీసా దిల్లోకివ్వవే వీసా సోనిక్ ఫైట్లు స్పీడే నేను చూశా నువ్వులవ్ వైరస్లాగా నాపై పోక్‌కాగా అల్లుకుపోనా నేనై గోల్డెన్ తీగ నవ్వుతు మనస్సే కోస్తా మోనాలిసా హర్టే హైజాక్ చేస్తా ఓయాసిస్సా మోనాలిసా ఒయాసిస్సా (2) చరణం: 1 లేత వెన్నెల్లో ఫ్యారిస్‌లా నన్నుసోకగా వైరస్‌లా కలలు ఆగవు పరిగెడుతూ క్వాలిస్‌లా వయస్సు పొంగదా షాంపెన్‌లా మనస్సు మారెను తుఫాన్‌లా నిన్ను రమ్మని మోగింది అనుసారంలా రానా రాకెట్ లాగా నేనే వీనాస్ ప్లానిట్ కానా ప్రాణం ఉన్నా ప్లాటినం ముద్దిస్తావా ముద్దులు ఇచ్చే ఏటీమ్ నేనూ వస్తాగా ముద్దిస్తావా నేనొస్తాగా చరణం: 2 మేని మెరిసెను మేల్‌వోన్‌లా టోరె కోహినూర్ డైమెండ్‌లా దాడి చేస్తిని సొగసులపై బిన్‌లాడెన్‌లా చూపు తాకితే యాసిడేల్ తీపిగుంది ప్రూట్ సలాడ్‌లా ప్రేమ ప్రేమతో చంపెయ్యరా సైనేడ్‌లా నడుమే నైలాన్ ఉయ్యాల ఊగితే రేగెను నాలో జ్వాలా మూసిన రెప్పల పైపైకి కలనై వస్తా కలలే కన్నా ఊహలని నిజమే చేస్తా కలనై వస్తా నిజమే చేస్తా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Chakram

See All