Song Details
Lyrics
తై తక్క తై తై తక్క ఆడి పాడి ఒడించు నా పందెము తై తక్క తై తై తక్క ఒడి పొఓయి అందించు నీ అందము కాల్లల్లొ గజ్జల సడి కల్లల్లొ వజ్రాల జడి సై అంటు రమ్మంది సరి జొడీ తై తక్క తై తై తక్క గ గ స ని ప గ స ని మ ప గ మ మ గ స ని ప ప ని స గ స ని స గ మ గ ప మ గ స రి రి ప మ ప ని ని ప మ ప ప ప మ గ స స గ స గ మ ప ని స అడుగెది నడకెది నడుముకి నడకకి పొత్తెది అడుగెది నడకెది నడుముకి నడకకి పొత్తెది నీ వొంటి వొంపుల్లొ సొంపున్నదీ నా కంటి చూపుల్లొ కెంపున్నదీ ఉన్నదొ లెనిదొ గుప్పించి మెప్పించి ఒప్పించు నీ గొప్ప ఎమన్నదీ తై తక్క తై తై తక్క జడిసింది సడలింది అడుగులు తడబది ఆడింది జడిసింది సడలింది అడుగులు తడబది ఆడింది నీ కొంటె నవ్వుల్లొ పొగరున్నదీ నా గుండె లొతుల్లొ సెగలున్నవీ ఆడలెని ఆడదీ విద్యంటో ఉందంటు మద్యల్లొ గొడంటూ అంటున్నదీ తై తక్క తై తై తక్క ఆడి పాడి ఒడించు నా పందెము తై తక్క తై తై తక్క ఒడి పొఓయి అందించు నీ అందము కాల్లల్లొ గజ్జల సడి కల్లల్లొ వజ్రాల జడి సై అంటు రమ్మంది సరి జొడీ తై తక్క తై తై తక్క
Lyrics sourced from public databases. May contain errors.