Song Details
Lyrics
ఝనకు ఝనకు ఝన్ ఝన్ జతిలో దినకు దినకు దిం దిం లయలో మువ్వలన్ని ముల్లల్లె అయ్యొ గుచ్చుకున్నయీ పువ్వులాంతి పాదలు అమ్మో నొచ్చుకున్నయీ ఆ గాయాలన్ని చల్లని వేల వలపులు సలపులు పడతాయీ వలపులు సలపులు పడతాయీ మువ్వలన్ని ముల్లల్లె అయ్యొ గుచ్చుకున్నయీ పువ్వులాంతి పాదలు అమ్మో నొచ్చుకున్నయీ యెన్ని చుక్కలున్నయీ యెన్ని దిక్కులున్నయీ అన్ని నా కల్లు గా నిన్నే చూడాలిగా వేయి కన్నిలున్నయీ కోటి చూపులున్నాయీ నాకు అందాలుగా నీకు బంధాలుగా ఆ బంధాలె ఒక వరం గా నీ అందాలె మధు లీనం గా ఏన్నో వసంతాలు గా నీకై తపించాను గా ఆ తాపలన్ని మాపటివేల తలుపులు తడితే యెట్లాగా తలుపులు తడితే యెట్లాగా మువ్వలన్ని ముల్లల్లె అయ్యొ గుచ్చుకున్నయీ పువ్వులాంతి పాదలు అమ్మో నొచ్చుకున్నయీ ఆ గాయాలన్ని చల్లని వేల వలపులు సలపులు పడతాయీ వలపులు సలపులు పడతాయీ మువ్వలన్ని ముల్లల్లె అయ్యొ గుచ్చుకున్నయీ పువ్వులాంతి పాదలు అమ్మో నొచ్చుకున్నయీ ఎన్ని మొక్కులున్నయీ ఎన్ని ముడుపులున్నయీ అన్ని నీకివ్వగా దాచి వున్ననుగా ఎన్ని ఆశలున్నాయీ అన్ని కాచుకున్నయీ వేల రావాలిగా అన్ని తీరాలిగా నీ ప్రేమె ఒక జ్వరం గా నీ పేరె ఒక జపం గా కలలే దగా చేయగా చలిలో సెగైనానుగా ఆ సెగలు వగలు పగలు రేయి దిలైపోతె యెట్లాగ దిలైపోతె యెట్లాగ మువ్వలన్ని ముల్లల్లె అయ్యొ గుచ్చుకున్నయీ పువ్వులాంతి పాదలు అమ్మో నొచ్చుకున్నయీ ఆ గాయాలన్ని చల్లని వేల వలపులు సలపులు పడతాయీ వలపులు సలపులు పడతాయీ ఝనకు ఝనకు ఝన్ ఝన్ జతిలో దినకు దినకు దిం దిం లయలో
Lyrics sourced from public databases. May contain errors.