MovieGQ

Manasu Padithe

Captain Nagarjun (1986) · Track 5 of 7 · 4:15

Song Details

Lyrics

మనసు పడితే ప్రేమవుతుంది మనసు చెడితే ఏమవుతుందీ చెప్పరాని ఒప్పుకోని తప్పు అవుతుంది అది ఆరోలేని నిప్పు అవుతుంది మనసు పడితే ప్రేమవుతుంది మనసు చెడితే ఏమవుతుందీ చెప్పరాని ఒప్పుకోని తప్పు అవుతుంది అది ఆరోలేని నిప్పు అవుతుంది కానరాని మమత ఒకటుందీ అది కలత పడితే కథై పోతుందీ కల్లు పలికే బాష ఒకటుందీ అది కొన్ని కలలే చదవగలిగేదీ ఆ బాష కందని బాధ వుందీ అది రాసుకోను...దాచుకోనూ కల్లనిండా నీరు వుందీ నీరు కాస్త యెండి పోతే మండి పోతుందీ నీరు కాస్త యెండి పోతే మండి పోతుందీ మనసు పడితే ప్రేమవుతుంది మనసు చెడితే ఏమవుతుందీ పొంగులెగసే వయసు ఒకటుందీ అది రంగు రంగుల కలలు కంటుందీ ఆ కలలు మలిచే బొమ్మ ఒకటుందీ అది పగిలి యెపుడో ముక్కలవ్తుందీ ఆ ముక్కలన్ని దాచుకోనా అవి చేరుకోకా చెదిరి పోకా మచ్చగానే మిగులుతుందీ మచ్చనెవరో గుర్తుపడితే చిచ్చు పెడుతుందీ మచ్చనెవరో గుర్తుపడితే చిచ్చు పెడుతుందీ మనసు పడితే ప్రేమవుతుంది మనసు చెడితే ఏమవుతుందీ చెప్పరాని ఒప్పుకోని తప్పు అవుతుంది అది ఆరోలేని నిప్పు అవుతుంది చెప్పరాని ఒప్పుకోని తప్పు అవుతుంది అది ఆరోలేని నిప్పు అవుతుంది

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Captain Nagarjun

See All