Song Details
Lyrics
ఏ పిల్లను జూత్తే బొమ్మిడాయ్ అందం జూత్తే డొట్టడాయ్ ఆపర బాబు నీ లడాయ్ నాకాడెందుకు నీ బడాయ్ ఏ పిల్లను జూత్తే బొమ్మిడాయ్ అందం జూత్తే డొట్టడాయ్ ఆపర బాబు నీ లడాయ్ నాకాడెందుకు నీ బడాయ్ ఏమున్నావులే పుల్లట్టు లాగా సరాసరి బుల్లెట్టు లాగా గుండె ల్లో దూరావే... దిగానురా టికెట్ లాగా పడ్డానురా వికెట్ లాగా కల్లప్ప గిస్తావే చమ్మక్ చమ్మక్ చల్లో నా పిప్పరుబెంటు పిల్లో పిండేత్తున్నా పిల్లో పూలెట్టుకు రావే జల్లో చమ్మక్ చమ్మక్ చల్లో పడిపోతా ఇట్టే ఒళ్ళో చమటలు పట్టేదాక మనకుండదు ఇంటర్వెల్ ఏ పిల్లను జూత్తే బొమ్మిడాయ్ అందం జూత్తే డొట్టడాయ్ ఆపర బాబు నీ లడాయ్ నాకాడెందుకు నీ బడాయ్ యా పట్టు పట్టు పావడా అది ఒల్లెంపిట్టు కాగడా ఇనుకోరా ఎనకేరా సరదాగా జరదా పిల్లడా యహ చుట్టు కొలత దేవుడా ననుజల్లంచేసేయ్ జల్లెడ మొనగాడ ఇటురార పరువాన్నేసే దంపడా హే లవ్ లాంఖిణీ బాగుందే కసి కొంకిణి నీ జవానీ జెై భవానీ జం జమాఇస్తావా… చమ్మక్ చమ్మక్ చల్లో నా పిప్పరుబెంటు పిల్లో పిండేత్తున్నా పిల్లో పూలెట్టుకు రావే జల్లో చమ్మక్ చమ్మక్ చల్లో పడిపోతా ఇట్టే ఒళ్ళో చమటలు పట్టేదాక మనకుండదు ఇంటర్వెల్ ఏ పిల్లను జూత్తే బొమ్మిడాయ్ అందం జూత్తే డొట్టడాయ్ ఆపర బాబు నీ లడాయ్ నాకాడెందుకు నీ బడాయ్ హే అప్పడదప్పడ తాండరా ఆడేద్దాం ఆదర బాదరా హయ్ బాబో య్ హయ్ బాబో య్ సంతోడు ఎంతో తత్తర తూర్పు దక్షిణ ఉత్తర నా ముద్దులతోనే ముద్దర ఇరగేసి తిరగేసి చేసేయి గత్తర గత్తర ఏ హస్తిని నీకోసం నేనొస్తిని నిను చూస్తిని కాజేస్తిని నీయావదాస్తినీ...హో చమ్మక్ చమ్మక్ చల్లో నా పిప్పరుబెంటు పిల్లో పిండేత్తున్నా పిల్లో పూలెట్టుకు రావే జల్లో చమ్మక్ చమ్మక్ చల్లో పడిపోతా ఇట్టే ఒళ్ళో చమటలు పట్టేదాక మనకుండదు ఇంటర్వెల్
Lyrics sourced from public databases. May contain errors.