MovieGQ

Joramochindhi

Cameraman Gangatho Rambabu (2012) · Track 3 of 6

Lyrics

జరమొచ్చింది చెమటట్టింది ధడపుట్టింది బెంగొచ్చింది హాయొచ్చి సొయొచ్చి సెగలొచ్చి పొగలొచ్చి మద్య రాత్రి మెలుకువొచ్చి యేడుపేమొ తన్నుకొచ్చి ఏటేటో అయిపొతొందో రాంబాబు యేతంతవ్ యేతంతవ్ రో నాకేటో అయిపొతొందో రాంబాబు యేతంతవ్ యేతంతవ్ రో నన్నడిగితె నాకేం తెలుసే సిత్తరాంగి ఆరెంపి డాక్టర్నడుగే నన్నడిగితె నాకేం తెలుసే సిత్తరాంగి ఆరెంపి డాక్టర్నడుగే ఒల్లంత యేడెక్కి పొతాఉందే కొంపలో కూలరే ఎట్టించుకో పొద్దంత గొంతెండి పొతాఉందే బారాన పుల్లైసు కొరికేసుకో దిగులొచ్చింది దిగులొచ్చింది ఒనుకొచ్చింది ఉడుకొచ్చింది అట్నుంచి ఇట్నుంచి అబ్బినిన్నట్నుంచి చీరకట్టు సలుపరించి పుట్టుమచ్చ పులకరించి యెటేటొ అయిపొతొందో రాంబాబు యేతంతవ్ యేతంతవ్ రో లొనేదొ అయిపొతొందో రాంబాబు యేతంతవ్ యేతంతవ్ రో నన్నడిగితె నాకేం తెలుసే తిన్నగెల్లి ఇంట్లొనీ అక్కని అడుగే నన్నడిగితె నాకేం తెలుసే తిన్నగెల్లి ఇంట్లొనీ అక్కని అడుగే నొప్పి నొప్పిగుంటాంది తగ్గట్లేదు ఎక్కడో నరం నలిగిపొయిందేమో ఎం తిందాంఅనుకున్నా ఎక్కట్లేదు అందుకే స్లిమ్ముగా ఉన్నావేమొ గుబులొచ్చింది గొడవొచ్చింది కసురొచ్చింది బెదురొచ్చింది అదివొచ్చి ఇదివొచ్చి ఒంటిమేదకీడొచ్చి చెప్పలేని సైడునుంచి సుర్రుమంటు సలుపొచ్చి బొత్తాలె తెగిపొతున్నైరో రాంబాబు యేతంతవ్ యేతంతవ్ రో సిగ్గిడిచి అడుగుతుంటిరో రాంబాబు యేతంతవ్ యేతంతవ్ రో నాకు నా ఫాన్సుకి నూ నచ్చదె నన్నొగై నన్నొగైయ్యె నాకు నా ఫాన్సుకి నూ నచ్చదె నన్నొగై నన్నొగైయ్యె

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Cameraman Gangatho Rambabu

See All