Song Details
Lyrics
ఎక్‌స్ట్రార్డినరీ... ఎక్‌స్ట్రార్డినరీ నీ నగుమోమే ఎక్‌స్ట్రార్డినరీ దీన్ సిగతరగా ఎక్‌స్ట్రార్డినరీ నీ నగుమోమే ఎక్‌స్ట్రార్డినరీ దీన్ సిగతరగా ఎక్‌స్ట్రార్డినరీ నీ నగుమోమే ఎక్‌స్ట్రార్డినరీ దీన్ సిగతరగా ఎక్‌స్ట్రార్డినరీ నీ నడుం పిడికెడూ ఎక్‌స్ట్రార్డినరీ ఆ మూతివిరుపుడూ ఎక్‌స్ట్రార్డినరీ నువు నవ్వుతుంటే ఆ బుగ్గసొట్టలో గుంతులేసి నా గుండె జారితే.. అయ్ బాబోయ్.. నీ నగుమోమే ఎక్‌స్ట్రార్డినరీ దీన్ సిగతరగా ఎక్‌స్ట్రార్డినరీ నీ నగుమోమే ఎక్‌స్ట్రార్డినరీ దీన్ సిగతరగా ఎక్‌స్ట్రార్డినరీ చరణం: 1 జెన్నీఫరు లోపేజ్‌లా నీ ఊపుడే ఎక్‌స్ట్రార్డినరీ నే తాకినా తడిమేసినా ఒప్పేసుకుంటే ఎక్‌స్ట్రార్డినరీ వేటగాడు శ్రీదేవిలా నువు కొంగుపిండితే ఎక్‌స్ట్రార్డినరీ సరిసరీ ఓ సొగసరీ నీ గరిబనాభి ఎక్‌స్ట్రార్డినరీ నా రాజహంస నీ చిత్రహింసలో రాదురాదు రాత్రుళ్లు నిద్దరే ఓరి దేవుడో నీ నగుమోమే ఎగస్ట్రార్డినరీ దీన్ సిగతరగా ఎక్‌స్ట్రార్డినరీ తరికిట తోం ఆఆఆ ఏ..తరికిట తోం ఆఆఆ (3) చరణం: 2 నువు గిచ్చినా గేరేసినా కొరికేసినా ఎక్‌స్ట్రార్డినరీ నువ్వరిచినా ఒళ్లిరిచినా ఏం చేసినా ఎక్‌స్ట్రార్డినరీ సుప్పనాతి సూరమ్మలా తిప్పుకుంటుతిరిగితే ఎక్‌స్ట్రార్డినరీ నంగనాచి నాంచారిలా ఆ వెర్రిచూపులే ఎక్‌స్ట్రార్డినరీ నే పొగుడుతుంటే ఏమెరగనట్టు బిల్డప్పులిస్తు డ్రామాలు ఆడితే..వామ్మో నీ నగుమోమే ఎక్‌స్ట్రార్డినరీ దీన్ సిగతరగా ఎక్‌స్ట్రార్డినరీ నీ నగుమోమే ఎక్‌స్ట్రార్డినరీ దీన్ సిగతరగా ఎక్‌స్ట్రార్డినరీ
Lyrics sourced from public databases. May contain errors.