Song Details
Lyrics
పల్లవి: యువతులు చూసి చూడక ముందే ఐసవుతావా అబ్బాయి .. ఐసవుతావా అబ్బాయి యువతులు చూసి చూడక ముందే ఐసవుతావా అబ్బాయి .. ఐసవుతావా అబ్బాయి విరహమె నీకు శీతలమైతే .. ఆ .. విరహమె నీకు శీతలమైతే వెచ్చని కౌగిట ఊచెదనోయి యువతులు చూసి చూడక ముందే ఐసవుతావా అబ్బాయి ..ఐసవుతావా అబ్బాయి చరణం: 1 కనుచూపులతో పలుకరింపగ కందిపోతివా పాపాయి కనుచూపులతో పలుకరింపగ కందిపోతివా పాపాయి ఉగ్గుపోసి నీ సిగ్గు వదలగా .. ఉగ్గుపోసి నీ నీ సిగ్గు వదలగ.. తమలపాకుతో విసిరెదనోయి.. యువతులు చూసి చూడక ముందే ఐసవుతావా అబ్బాయి ..ఐసవుతావా అబ్బాయి చరణం: 2 పెదవి కదపకే ప్రేమ గీతమును మొదలు పెడితివా బుజ్జాయి.. ఓ .. ఓ .. పెదవి కదపకే ప్రేమ గీతమును మొదలు పెడితివా బుజ్జాయి మూగమనసె నీ మోజైతే ... మూగమనసె నీ మోజైతే మాటాడక జరిగేరెదనోయి.. యువతులు చూసి చూడక ముందే ఐసవుతావా అబ్బాయి .. విరహమె నీకు శీతలమైతే వెచ్చని కౌగిట ఊచెదనోయి యువతులు చూసి చూడక ముందే ఐసవుతావా అబ్బాయి .. ఐసవుతావా అబ్బాయి
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from C.I.D
See AllNinu Kalisina Nimusamuna
P. Susheela
Endhukayya Unchinavu
Ghantasala
Endhukano Ninu Chudagane
P. Susheela, Ghantasala
Naa Sari Neevani
P. Susheela, Ghantasala
Sudhathi Neeku Thagina Chinnadhiga
Ghantasala
Jagamu Chikatayane
Ghantasala, P. Susheela
Naa Manasu Nee Manasu Okatai
Ghantasala, P. Susheela
Ye Vidhi Itluchese
Ghantasala