Song Details
Lyrics
పల్లవి: నిను కలిసిన నిముసమున నిను తెలిసిన క్షణమున కనుల పండువాయెనే.. మనసు నిండిపోయెనే నిను కలిసిన నిముసమున నిను తెలిసిన క్షణమున కనుల పండువాయెనే.. మనసు నిండిపోయెనే చరణం: 1 ఆశాలత మొగ్గలేసి పూలు విరగపూసెనే ఆశాలత మొగ్గలేసి పూలు విరగపూసెనే తలపులెల్ల వలపులై.. పులకరింపజేసెనే తలపులెల్ల వలపులై.. పులకరింపజేసెనే .. పరవశించి పోతినే.. నిను కలిసిన నిముసమున నిను తెలిసిన క్షణమున కనుల పండువాయెనే.. మనసు నిండిపోయెనే చరణం: 2 చందమామ నేడేలనో చలి వెన్నెల కాయడే చందమామ నేడేలనో చలి వెన్నెల కాయడే గాలి కూడా ఎందుకనో నులి వెచ్చగ వీచెనే గాలి కూడా ఎందుకనో నులి వెచ్చగ వీచెనే.. మేను కందిపోయెనే.. నిను కలిసిన నిముసమున నిను తెలిసిన క్షణమున కనుల పండువాయెనే.. మనసు నిండిపోయెనే నిను కలిసిన నిముసమున నిను తెలిసిన క్షణమున ఆ ఆ ఆ ఆ... ఓ ఓ ఓ ఓ... ఊ ఊ ఊ ఊ ...
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from C.I.D
See AllYuvathulu Chusi Chudakamundhe
P. Susheela
Endhukayya Unchinavu
Ghantasala
Endhukano Ninu Chudagane
P. Susheela, Ghantasala
Naa Sari Neevani
P. Susheela, Ghantasala
Sudhathi Neeku Thagina Chinnadhiga
Ghantasala
Jagamu Chikatayane
Ghantasala, P. Susheela
Naa Manasu Nee Manasu Okatai
Ghantasala, P. Susheela
Ye Vidhi Itluchese
Ghantasala