MovieGQ

Endhukano Ninu Chudagane

C.I.D (1965) · Track 4 of 9

Song Details

Lyrics

పల్లవి: ఎందుకనో నిను చూడగనే.. కవ్వించాలని ఉంటుంది ఎందుకనో నిను చూడగనే.. కవ్వించాలని ఉంటుంది కవ్వించి నీవు కలహమాడితే నవ్వుకొనాలని ఉంటుందీ.. ఎందుకనో...ఓ..ఓ.. ఎందుకనో నిను చూడగనే.. ఏదో ఇదిగా ఉంటుంది.. ఎందుకనో నిను చూడగనే.. ఏదో ఇదిగా ఉంటుంది.. నీ పెదవులపై నవ్వు చిందితే.. మనసు చల్లగా ఉంటుందీ.. ఎందుకనో..ఓ...ఓ..ఎందుకనో చరణం: 1 అడుగడుగున నీ రాజసమంతా.. ఒలికిస్తూ నువు కులుకుతు ఉంటే.. అడుగడుగున నీ రాజసమంతా.. ఒలికిస్తూ నువు కులుకుతు ఉంటే.. కొంగున కట్టుకు నిను తిప్పాలని.. నా కొంగున కట్టుకు నిను తిప్పాలని.. ఏదో వేడుక పుడుతుంది.... ఎందుకనో.. ఎందుకనో నిను చూడగనే.. ఏదో ఇదిగా ఉంటుంది.. కవ్వించి నీవు కలహమాడితే.. నవ్వుకొనాలని ఉంటుందీ.. ఎందుకనో...ఓ..ఓ.. చరణం: 2 అణువణువున నీ సొంపులు ఒంపులు.. నను మైకంలో ముంచుతు ఉంటే.. అణువణువున నీ సొంపులు ఒంపులు.. నను మైకంలో ముంచుతు ఉంటే.. నీలో ఐక్యం చెందాలంటూ...నీలో ఐక్యం చెందాలంటూ... ఏదో తహతహ పుడుతుందీ.. ఎందుకనో.. ఎందుకనో నిను చూడగనే.. కవ్వించాలని ఉంటుంది కవ్వించి నీవు కలహమాడితే.. నవ్వుకొనాలని ఉంటుందీ.. ఎందుకనో...ఓ..ఓ.. ఎందుకనో... ఆ..ఆ..ఆ.. ఓ..ఓ..ఓ.. అహా..హా..ఆ..హా.. ఓ..ఓహో..ఓహో..ఓ...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from C.I.D

See All