Song Details
Lyrics
అందమె ఆనందం అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం అందమె ఆనందం పడమట సంధ్యా రాగం కుడి ఎడమల కుసుమ పరాగం పడమట సంధ్యా రాగం కుడి ఎడమల కుసుమ పరాగం ఒడిలో చెలి మోహన రాగం ఒడిలో చెలి మోహన రాగం జీవితమే మధురానురాగం జీవితమే మధురానురాగం అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం పడిలేచే కడలి తరంగం ఓ... పడిలేచే కడలి తరంగం ఒడిలో జడిసిన సారంగం పడిలేచే కడలి తరంగం ఒడిలో జడిసిన సారంగం సుడిగాలిలో... ఓ... సుడిగాలిలో ఎగిరే పతంగం జీవితమే ఒక నాటక రంగం జీవితమే ఒక నాటక రంగం... అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం అందమె ఆనందం ఓ... ఓ...ఓ...
Lyrics sourced from public databases. May contain errors.