Song Details
Lyrics
అందమె ఆనందం అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం అందమె ఆనందం పడమట సంధ్యా రాగం కుడి ఎడమల కుసుమ పరాగం పడమట సంధ్యా రాగం కుడి ఎడమల కుసుమ పరాగం ఒడిలో చెలి తీయని రాగం ఒడిలో చెలి తీయని రాగం జీవితమే మధురానురాగం జీవితమే మధురానురాగం అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం చల్లని సాగర తీరం మది గిళ్లను మళయ సమీరం చల్లని సాగర తీరం మది గిళ్లను మలయ సమీరం మదిలో కదిలే సరాగం మదిలో కదిలే సరాగం జీవితమే అనురాగ యోగం జీవితమే అనురాగ యోగం అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం అందమె ఆనందం లాలాలా లాలాలా లాలాలా లాలాలా లాలాలా
Lyrics sourced from public databases. May contain errors.