MovieGQ

Rambhapuramlo Ambari

Brahma (1992) · Track 4 of 5

Song Details

Lyrics

రంభాపురంలో అంబారి మీద కూకోరా ఎత్తు ఉంది మెత్తా ఉంది చూస్కోరా ఎత్తు ఉంది మెత్తా ఉంది చూస్కోరా లే లే లే లే లే లే జింగిరి చికా... రంభాపురంలో అంబారి మీద కూకుంటా ఎత్తు ఎక్కే సత్తా ఉంది కాస్కోవే అరె ఎత్తు ఎక్కే సత్తా ఉంది కాస్కోవే రా రా రా రా రా రా డింగిరి టికా... ఘాటు నాటు పోటు చూసి కేటుగాడివనుకున్నా రాటు నీటు గోటు చూసి రూటే వేరు అనుకున్నా గడియారం ముల్లల్లే నడిరేతిరి ఒక్కటై మొత్తంగా మోత మోగిపోవాలా గదిలోకి రాగానే గడి గడి ని లెక్కపెట్టి గంట గంట కో గంట ఠంగుమనాలా రా రా రా రా రా రా డింగిరి టికా... రంభాపురంలో అంబారి మీద కూకోరా ఎత్తు ఉంది మెత్తా ఉంది చూస్కోరా అరె ఎత్తు ఎక్కే సత్తా ఉంది కాస్కోవే లే లే లే లే లే లే జింగిరి చికా... పెటా పెటా ఒళ్ళు యమా పిచ్చెత్తి పోవాలా హొయ్ పటా పటా జటా పటా చెమటపట్టి పోవాలా తెల్లారెసరికల్లా చెమ్కిలో చెక్కులన్ని ఎదురెదురు ఏసుకొని లాగాలా లాగింది రేగింది లబ్జనకర లగారే పక్కంతా పువ్వులతో తద్దినకరి దినారే లే లే లే లే లే లే జింగిరి చికా... చికా చికా చికా రంభాపురంలో అంబారి మీద కూకుంటా ఎత్తు ఎక్కే సత్తా ఉంది కాస్కోవే కాస్కోవే ఎత్తు ఉంది మెత్తా ఉంది చూస్కోరా రా లే రా లే రా ఆ రా ఆ రా ఆ రా ఆ డింగిరి టికా... టికా టికా టికా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Brahma

See All