MovieGQ

Chumma Chumma Komma

Brahma (1992) · Track 2 of 5

Song Details

Lyrics

జుమ్మా జుమ్మా కొమ్మా రెమ్మల్లో తుమ్మెదాడేనోయమ్మలో గుచ్చి గుచ్చి కన్నే గుండెల్లో గుమ్మెత్తించేనోయమ్మలో జుంటి తేనేకై చంటి పువ్వుతో సరసమాడుతుంటే హో సోకులాడె ఆ రేకులిప్పుకొని తుళ్ళేపడుతుంటే జుమ్మా జుమ్మా కొమ్మా రెమ్మల్లో తుమ్మెదాడేనోయమ్మలో గుచ్చి గుచ్చి కన్నే గుండెల్లో గుమ్మెత్తించేనోయమ్మలో చిలిపి కోరికే వలపు కిన్నెరై కులుకులాడుతుంటే హోయ్ కలికి గుండెలో వణుకు సూదులై ఒల్లే తుళ్ళి ఆడే జుమ్మా జుమ్మా కొమ్మా రెమ్మల్లో తుమ్మెదాడేనోయమ్మలో రాగాలమ్మ పాట మేఘాలమ్మతోటి రాయభారమే పంపగా ఆ రాగా రాగా రేయి ఊగాడే వయ్యారం జతగాడే శృతి చేయగా సందిరంగుల సన్నగాజులే చిందులాడుకోగా కందిపోయిన కన్నెబుగ్గలే సింగారాలు ఆడ జుమ్మా జుమ్మా కొమ్మా రెమ్మల్లో తుమ్మెదాడేనోయమ్మలో గుచ్చి గుచ్చి కన్నే గుండెల్లో గుమ్మెత్తించేనోయమ్మలో నింగి నీలవేణి కొంగు చాటులోని రంగు బొంగరాలాడగా ఆ దాగుడు మూతల్లోన దాచిన అందాలన్నీ రాగలవాడికి అందించగా ఆ దొంతుమల్లెలా బంతులాటతో రేయి గడిచిపోగా గంతులాడు కౌగిళ్ళ వేడిలో ఒల్లే తుళ్ళి పాడ జుమ్మా జుమ్మా కొమ్మా రెమ్మల్లో తుమ్మెదాడేనోయమ్మలో గుచ్చి గుచ్చి కన్నే గుండెల్లో గుమ్మెత్తించేనోయమ్మలో చిలిపి కోరికే వలపు కిన్నెరై కులుకులాడుతుంటే హోయ్ కలికి గుండెలో వణుకు సూదులై ఒల్లే తుళ్ళి ఆడే జుమ్మా జుమ్మా కొమ్మా రెమ్మల్లో తుమ్మెదాడేనోయమ్మలో గుచ్చి గుచ్చి కన్నే గుండెల్లో గుమ్మెత్తించేనోయమ్మలో జుంటి తేనేకై చంటి పువ్వుతో సరసమాడుతుంటే హో సోకులాడె ఆ రేకులిప్పుకొని తుళ్ళేపడుతుంటే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Brahma

See All