Song Details
Lyrics
దేవత నీవే నా దేవత నీవే కనుపాపగ కాస్త నినునే రిబ్బనై నా జత నీవే ఇక నా కత నీవే ఎడ బాయక ఉంటా తోడు నీడనై నీలో నేను సగములే నీవే నాకు జగములే నీతో యుగమే క్షణములే ఇది మన మనసుకు కలయిక చినుకై వచ్చే నీకోసం పుడమై పోతాను నదిలా వచ్చే నీకోసం కడవై పోతాను కలలా వచ్చే నీకోసం కన్నై పోతాను పులిలా నన్ను తాకా ఓ సింహానవుతాను నీ ఊపిరితో ఋమెదురైనా వేణువుకాగా నీ చూపులతో ఈ వేసవిలో వెన్నెలరాగా సూర్యుని చుట్టూ భూమిలా నీ చుట్టూనే తిరగనా నీవేనేనై బతకనా తలపుల తలపులు తెరిచినా జోరున కురిసే వానలు ఎండే నువ్వంట దిక్కులు చెరిగే ఎండలు వానే నువ్వంట ఏకాంతాన్ని వెలివేసేతోడే నువ్వంట శోకాలన్నీ తరిమేసే జాడే నువ్వంట నీ నవ్వుల్లో పూచేటి పువ్వైపోనా నీ నడకల్లో మోగేటి మువ్వైపోనా గుడిలో వెలసిన రూపము గుండెన వెలిగే దీపము పంచే తీయని పాపము వలపుల పిలుపులు తెలిపెను
Lyrics sourced from public databases. May contain errors.