MovieGQ

Cheli Naa Yedhane

Bhayya (2007) · Track 2 of 6

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

చెలి నా యెదనే నే నిన్ను చూచుకోని క్షణం అణువు అణువు పులకించే నువ్వు నన్ను చూచుమరుక్షణం నీ కనుల్లో వెలిగే కర్పూరమల్లే ప్రియాని కరిగే నిన్ను నడిపించే నా శృతిని నీవని తెలియనివా ఎప్పుడు వికశించే నీ నవ్వులే అవి న పువ్వులుగా సందెవేళవీచే నీ చల్లగాలిని నేనేగ ప్రతి నిత్యం పలికే నీ మౌనగీతమై జతకానా నీ నున్నని బుగ్గలపలకపై నా పెదవితో రాసే విధమెలా నీ నుదుటను బొట్టే జాబిలై సిరివెన్నెల కాచెను పగలెలా నీ పడుచుగుండెలో చొరబడిగిలిగా ఒక ఒడి వరిగేదెన్నడు నీలేత నడుమునే తడిమి చూడన అలజడి కలిగే దెప్పుడు నువ్వు ఆమే అనకవా నా కానుకవా రెండూ నీవై వెలిశానే నిన్ను నడిపించే నా శృతిని నీవని తెలియనివా ఎప్పుడు వికశించే నీ నవ్వులే అవి నా పువ్వులుగా సందేళవీచే నీ చల్లగాలిని నేనేగా ప్రతి నిత్యం పలికే నీ మౌనగీతమై జతకనా నీ యెంగిలి ఉద్దేశం మతం అది ఏక్షణమైన సమ్మతం నీ చిలిపి కౌగిలి సమ్మతం అది నను బలికొన్న సమ్మతం నీ చెవుల పక్కగా ఎగిరేజుట్టును నిమరగ ఎంతో సమ్మతం నీ చీరకడితే ఓ చినుకల్లే ఇలపైపడినా సమ్మతం ఇక నా జీవితం నీ కల్పనం నువ్వేకదా నా ప్రాణం నిన్ను నడిపించే నా శృతివి నీవని తెలియనివా ఎప్పుడు వికశించే నీ నవ్వులే అవి నా పువ్వులుగా సందేళవీచే నీ చల్లగాలిని నేనేగా ప్రతి నిత్యం నీ మౌనగీతమై జతకానా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Bhayya

See All