Song Details
Lyrics
అయ్యాసామి శివుని కుమార నాచిన్న కోర్కె నెరవేర్చు చక్కని చుక్కతో కావాలి పెళ్ళి నాకొక పిల్లను జతజేర్చు పావడి పరిణిదొరికాక కావడీ తెస్తాము నెమలికి బదులు నీకొక ప్లైటు బహుమతి ఇస్తాము వల్లివి నువ్వు హరోంహరా ఏమిటి పట్టవు హరోంహరా చెల్లిస్తావా హరోంహరా దక్షిణిస్తాం హరోంహరా నాన్నగారి తిట్లు తిన్నాములేరా పరీక్షల్లో సున్నా తెచ్చుకున్నావేరా చదువుచించేశాం చించీ చదివేశాం బస్సులో వెల్తే టాక్టుల మోత బైకులో వెళ్తే గ్యాప్‌ల మోత నడిచిన పిల్లవస్తే నడిచే పోతామురా ఆడపిల్ల మనసే ముదురు దానికుండాదులేరా కుదురు గాలం చేస్తారు బ్రదరూ పడితే నీపని అదురు బూకంపం అయినా అణిగెను గురువా అమ్మాయి మనసు అణగదులే వల్లిని నువ్వు హరోంహరా ఏమిటి పట్టవు హరోంహరా చెల్లిస్తావా హరోంహరా దక్షిణిస్తాం హరోంహరా కొత్తసినిమాకు ముందేవుంటాం ప్రెండ్స్‌కు ఎప్పుడు వెనకే వుంటాం పోటీ వచ్చిందో మధ్యలో మేముంటాం టీ కొట్టు ప్రక్కన మీటింగులు పెడతాం ఫిగరులుచ్వస్తే పువ్వులు పెడతాం పిల్లేనవ్విందా పార్తీలు మేమిస్తాం అరె బరిలోకి వచ్చే భయ్యా నువు పంతం వెయ్యరా మియ్యా సయ్యంటేను సయ్యా హూసుకుపోరా అయ్యా ఫిగర్స్ వల్లో పడ్డా కూడ బ్రదర్స్ తోటి వెగరేమి వల్లిని నువ్వు హరోంహరా హరోంహరా ఏమిటి పట్టవు హరోంహరా చెల్లిస్తావా హరోంహరా దక్షిణిస్తాం హరోంహరా
Lyrics sourced from public databases. May contain errors.