Song Details
Lyrics
రింగా రింగా రోజ్ రింగ్ రింగా రోజ్ తెచ్చానె ఇచ్చానె ప్రేమించెయ్‌నన్నే దొంగ దొంగ ఫోజ్ కొట్టట్టె దొంగ ఫోజ్ ఏనాడొ దోచావు మొత్తంగ నన్నే Yes అంటున్నావ, Jhony Jhony పాప నే చేస్తా నీతో Jolly Jolly జల్సా Fresh అంటున్నావ బాబా Black sheep బాబ సాయంత్రాలు చేస్తా నీతో Styly Styly సల్సా ఉలలలా ఉలలలలా ఊరించిందే Ice Cream అల్లె మనసిలా ఉలలలా ఉలలలలా ఊపింది ఉయ్యాలలే వయ్యసిలా రింగా రింగా రోజ్ పగలంత ప్రతిగంట నాకల్లోకొచ్చి పరువంతో మొదలెట్టేయ్ నీ పైలపచ్చీ పులకింతై గిలిగింతై ఊహల్లోకొచ్చీ హృదయంతో తలెఎత్తె నీగిల్లికజ్జా సరసంలో మనమాడాలంటా సబ్జాయిండర్ సరదగా మరి ఓడించాలి నన్నే నీ జోరే షలలల షలలలలా సయ్యాటె ఆడిందమ్మ సొగిసల రింగా రింగా రోజ్ ఎవరైన లేకుంటె తోచెదెకాదు ఎదురంగ ఎవరున్న తోసెస్తున్నాను సంగీతం వినకుండ నేనుంటె ఒట్టు ఇపుడెమో వినిపిసై కట్టెస్తున్నాను తొలిప్రేమ మన నెక్కించింది టైటానిక్కే మన మధ్య ఇక రోజు రోజు లవ్ Topic కె అలలల హలలలల హమయ్యా అంటుందమ్మ బ్రతుకిలా రింగా రింగా రోజ్
Lyrics sourced from public databases. May contain errors.