My Dear Feel The Fun
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- మైడియర్ ఫీల్ ద ఫన్ ఆనందమే మన పోలసీ
ఆల్ ది టైమ్ ఆల్‌దిరన్ మన అడుగుకి లేదిక ఎలోసి
ఏకమాన్ ఫీల్ దఫన్ ప్రతి నిమిషం మనకో ఫాంటసీ
రౌండ్ క్లాక్ ఆన్‌ది రన్ మన కలలకు తోచిందే ఖుషి
మిని మిని మూమెంట్స్ దాచుకో నీ మనసుకు మెడిసన్
చేసుకో మిని మిని మెమొరీస్ పెంచుకో నీ వయసుకు
వ్యాక్సిన్ వేసుకో గడియారం ముళ్ళై పరుగు తీద్దాం లెఫ్ట్ అండ్
రైట్ కష్టాలన్ని చూద్దాం సాల్ట్ అండ్ స్వీట్ రెండు టేస్టు చేద్దాం
లైఫంటే చూద్దాం శాట్‌లైట్‌తో పోటి పెట్టుకుందాం డేనైటికి
తేడా మరచిపోదాం రైట్ అండ్ రాంగ్ గేం తెలుసుకుందాం
నిలబడి బిస్లెరి త్రాగడం మన జోరుకు సరిపడదే హొ హొ
పరుగిడి ఫాంటా పొందడం మన ఫెయిర్ కి తెలిసిందే అలుపు
అనే మాటకు అర్ధమే మన డిక్షనరీలో లేదె బిజీ బిజీ
మెరుపులే మన యూత్ కి పవర్ అంటే అనుకుంది
చెయ్యడం ఒక వరం ఆ నేచర్ మన సొంతం సరికొత్త
నడకలో రిధమ్ మన సిగ్నేచర్ అందాం
గలగల మెలొడి నవ్వుతో గడియారం ముళ్ళై పరుగు
చిరుగాలిని ఊపేద్దాం అడుగుల సడితో భూమికి జల్సాలే
హిప్ హిప్ హుర్రే నేర్పిద్దాం లో మన లవ్‌డబ్ కలిపేద్దాం జరజర
జల్సాట్రెండ్‌లో జిందగినే నవ్విద్దాం UKG మొనలు మన
మందరు పారా ఆనందోబ్రహ్మ టీనేజ్‌లోని ప్రతిక్షణం కమ్ ఎంజాయ్ చెయ్ మామ
- మైడియర్ ఫీల్ ద ఫన్ ఆనందమే మన పోలసీ
Bhadradri
Movie More SongsMy Dear Feel The Fun Keyword Tags
-
-
-