MovieGQ

Pitta Nadumu

Bhadradri (2008) · Track 2 of 5

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

పిట్టనడుం ఎత్తు మడం తస్సాదియ్యా పొట్టి మెడ పొడుగు జడ తస్సాదియ్యా కొంటె తనం పెంకితనం తస్సదియ్యా మొండితనం మొరటుతనం తస్సాదియ్యా ఒకటి ఒకటొకటి తెగ నచ్చాయెనీలో శిలగ శిగతరగ నువ్వు నడిచొస్తుంటే అడుగు అడుగడుగును నీకేమేం కావాలో సరదాపడిపోనా నువు పొగిడేస్తుంటే బాదంపిస్తా నీఒల్లోకొస్తా చదలాంవాదేవి రావేదేవి కాలే దువ్వే హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ ఒరిబ్బా హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ వావా హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ ఓరిబ్బా హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ వావా నానానాన నా చెడి పోతుందే మతి చెడిపోతుందే ముందు వెనక చూస్తుంటే శిల్కు చీర మరి గొడవెడుతుందె చూపే తనఖిచేస్తుంటే పుట్టుమచ్చ అందాలే రెచ్చగొట్టి రమ్మంటె తట్టుకోలేకుండ ఉన్నానే స్వయానా మీసకట్టు తిప్పేస్తు మీద కొస్తుంటే చిటికెడు మెట్టెలతో గానాభజానా హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ ఓరిబ్బా హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ వావా హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ ఒరిబ్బా హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ వావా కలి చూపులలో కసి కొడవలి ఉందే ఇంచి ఇంచి కొస్తుందే నీ వంపులలో అరె తిరగలి ఉందే తిరగ మరగ చేస్తుందే కట్టుబాటు లేదంటు కట్టుదాటి వస్తున్నా పెళపెళలాడించే తమాషా ఉంచాల పుట్టుతేనె ఉందంటూ పట్టుబట్టిరమ్మంటె చెడుగుడులడిస్తా చూడేగజాల హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ ఓరిబ్బా హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ వావా హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ ఒరిబ్బా హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ వావా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Bhadradri

See All