Song Details
Lyrics
రంగు రంగు వాన ఇది నంగణాచి వాన నను ముట్టుకుంటే ముద్దై పోనా చెంగు చెంగు వాన ఇది పొంగులూరి వాన నను చుట్టుకుంటే మంటైపోనా రానా దరి రానా తెర తెంపేయనా శాన పరిశాన సిరి వంపేయన కానా జతకాన చలి చెంపేయన మైనా తడిమేయ్ నా తడి సంపాదన నాకు నీకు నీకు నాకు వానే కదా వంతెన రంగు రంగు వాన ఇది నంగణాచి వాన నను ముట్టుకుంటే ముద్దై పోనా చెంగు చెంగు వాన ఇది పొంగులూరి వాన నను చుట్టుకుంటే మంటైపోనా ఊదిలాగ ఒకటి అరె సూదిలాగ ఒకటి చిరుచినుకులన్ని కురిసే ఈ పైనా బంతిలాగా ఒకటి అణుబాంబు లాగ ఒకటి తొలి చినుకులన్ని తగిలాయి లోన చేయాలంది వాన నీతోనే రవాణా చూడాలంది వాన నీలోనే దిఖానా బావిలోన నిలిచిపోర మనసుపైకి నిచ్చన చెంగు చెంగు వాన ఇది పొంగులూరి వాన నను చుట్టుకుంటే మంటైపోనా రంగు రంగు వాన ఇది నంగణాచి వాన నను ముట్టుకుంటే ముద్దై పోనా చినుకు చీర కట్టి అరె ఒణుకు పూలు పెట్టి వరదల్లే కదిలి వస్తుంది జాణ మబ్బు గొడుగు పట్టి మెరుపిట్ట అడుగుపెట్టి హరివిల్లులాగ ఒళ్లే పరిచేనా ముంచేసింది వాన నీతోని సుఖానా పంచేసింది వాన నాలోని నమూనా వాన లాగా చల్లిపోన వలపు మూల మూలన రంగు రంగు వాన ఇది నంగణాచి వాన నను ముట్టుకుంటే ముద్దై పోనా చెంగు చెంగు వాన ఇది పొంగులూరి వాన నను చుట్టుకుంటే మంటైపోనా రానా దరి రానా తెర తెంపేయనా శాన పరిశాన సిరి వంపేయన కానా జతకాన చలి చెంపేయన మైనా తడిమేయ్ నా తడి సంపాదన నాకు నీకు నీకు నాకు వానే కదా వంతెన రంగు రంగు వాన ఇది నంగణాచి వాన నను ముట్టుకుంటే ముద్దై పోనా చెంగు చెంగు వాన ఇది పొంగులూరి వాన నను చుట్టుకుంటే మంటైపోనా
Lyrics sourced from public databases. May contain errors.