MovieGQ

Gundelo Illundi

Baladoor (2008) · Track 5 of 6

Song Details

Lyrics

గుండెలొ ఇల్లుంది ఇంట్లొ చొటుందీ అందులొ నువ్వె వుంటావా అతిగా ముద్దె ఇస్తావా గుండెలొ ఇల్లుంటె ఇంట్లొ చొటుంటె అందులొ నెనె వుంటాగా అతిగా అతిగా నన్నె ఇస్తగా వెంటనె త్వరపడి వస్తావ నూరెళ్ళుండె నొటె రాస్తవ వ వ వ వ నెపురు వయ్యరి దెయ్యం నీవైపు చూస్తెనె భయం అయ్యింది నీతొటి కయ్యం అది ప్రెమకు ప్రారంభం తీరంగ చూసావు సొద్యం తగ్గింది నాలొని పైత్యం ఇది ఇద్దరి సంబందం మయ్యల నువ్వె ఒచ్చి హాయినె తెచ్చవా మంత్రమై నువ్వె ఒచ్చి మత్తులొ ముంచవా కొపించి తప్పించి నాలొన వ్యాపించి ప్రెమ పంచవా ఇన్నళ్ళు నువ్వంటె భారం ఒళ్ళంత పూసావు కారం ఇవ్వళె వెసావు హారం ఇక నువ్వె నా తీరం ఇన్నళ్ళు పెట్టాను శాపం ఇలొన పెట్టాను కొపం తెలిసింది నాలొని లొపం ఇక నువ్వె నా లొకం ఎండల నువ్వె ఒచ్చి నీడల మారవా ఉప్పెనై ముందె ఒచ్చి ఊయలై చెరవా సాదించి వాదించి ఆపైన స్పందించి ప్రాణం అయ్యవా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Baladoor

See All