Song Details
Lyrics
నువ్వు కొంచం తేడా నీ నవ్వు కొంచం తేడా ఆ మాట కొంచెం తేడా ఆ చూపు కొంచెం తేడా అందుకనే నువు నచ్చావోయ్ అందుకనే నువు నచ్చావోయ్ థోడా థోడా థోడా నువ్వు కొంచం తేడా నీ నడక కొంచం తేడా నీ సరుకు కొంచెం తేడా నీ శకలు కొంచెం తేడా అందుకనే నువు నచ్చావే అందుకనే నువు నచ్చావే థోడా థోడా థోడా చీర చుట్టుకొని రమ్మంటే వోణి కట్టుకొని వస్తావు వోణి కట్టుకొని రమ్మంటే నైటీ లోనే వస్తావు గేటు తీసుకొని రమ్మంటే గోడదూకి నువ్వొస్తావు గోడదూకి నేను రమ్మంటే కిటికీ లోంచే వస్తావు అందరుంటే కొంతే తేడా ఒంటిగుంటే చాలా తేడా పట్టపగలు కొద్దిగ తేడా చీకటైతే బాగా తేడా ఎంతని ఎన్నని చెప్పలోయ్ ఒకటా రెండా ముడా నువ్వు కొంచం తేడా నీ నవ్వు కొంచం తేడా ఆ మాట కొంచెం తేడా ఆ చూపు కొంచెం తేడా అందుకనే నువు నచ్చావోయ్ అందుకనే నువు నచ్చావే థోడా థోడా థోడా హే రపప్పా... హే రపప్పా... హే రపా రపా రపా రపా హే రపా రపా హే రపా రపా రపా రపా హే రపా రపా ఆ... బల్లవేసి బజ్జోమంటే మంచమేయ్యమని అంటావు మంచమేసి నిదరోమంటే నన్నే ముంచేస్తుంటావు బుగ్గపైన చెయ్యేస్తుంటే సిగ్గు అంటు అటు జరిగేవు సిగ్గు అనుకొని వెళుతుంటే సిగ్నల్స్ ఏవో ఇస్తావు తప్పు అంటే మినిమం తేడా ఒప్పుకుంటే మొత్తం తేడా బుజ్జగిస్తే స్వల్పం తేడా రెచ్చగొడితే సర్వం తేడా ఈడును ఎక్కడ దాచాలోయ్ ఎడా ఈడా ఏడా నువ్వు కొంచం తేడా నీ పనులు కొంచం తేడా నీ కథలు కొంచెం తేడా సంగతులు కొంచెం తేడా అందుకనే నువు నచ్చావోయ్ అందుకనే నువు నచ్చావోయ్ థోడా థోడా థోడా నువ్వు కొంచం తేడా నీ రూటు కొంచం తేడా నీ టేస్ట్ కొంచెం తేడా నీ బుద్ది కొంచెం తేడా అందుకనే నువు నచ్చావే అందుకనే నువు నచ్చావే థోడా థోడా థోడా
Lyrics sourced from public databases. May contain errors.